అల్లు కాంపౌండ్ నుండి కొత్త హీరో – బతుకు బస్టాండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Allu Arjun Cousin Viran Debut Movie Titled Bathuku Bustand First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun,First Glimpse Of Allu Arjun’s Cousin Viran’s Debut Film Bathuku Bustand Out Now,First Glimpse Of Allu Arjun Cousin Viran Bathuku Bustand,Tollywood Upcoming Movie Bathuku Busstand First Glimpse,Viran,Actor Viran,Viran Debut Movie Titled Bathuku Bustand,Bathuku Bustand,Bathuku Bustand Telugu Movie,Bathuku Bustand Movie,Bathuku Bustand Movie Latest Update,Bathuku Bustand Movie News,Bathuku Bustand First Glimpse,Bathuku Bustand Movie First Glimpse,Bathuku Bustand Telugu Movie First Glimpse,Bathuku Bustand First Glimpse Out,Bathuku Bustand First Glimpse Out Now,Viran Bathuku Bustand First Glimpse

మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. ఎవరికి వారు వాళ్ల కెరీర్ లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరోలు వస్తున్నారు. ఇప్పుడు ఈ కాంపౌండ్ నుండి హీరోగా పరిచయం అవుతున్న హీరో విరాన్‌ ముత్తం శెట్టి. బతుకు బస్టాండ్‌ పేరుతో ఐవీ రెడ్డి డైరక్షన్‌ లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మధ్యనే అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగాఈ హీరో తన మొదటి సినిమా ఫస్ట్‌ లుక్‌ ని రిలీజ్‌ చేశాడు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విడుదలైన ఈ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫుల్‌ మాస్‌ సినిమాగా ఇది తెరకెక్కుతోందని గ్లింప్స్‌ చూడగానే అర్థమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నికిత అరోరా, శృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈసినిమాను ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో కవిత, మాధవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యెలేందర్‌ మహావీర్‌ సంగీతం అందిస్తున్నాడు. జూన్‌ 11న బతుకు బస్టాండ్‌ సినిమా విడుదల కాబోతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =