విషమంగా స్టార్ కమెడియన్ వివేక్ ఆరోగ్యం

Star Comedian Vivek Health Condition Gets Critical,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamil Actor Vivek,Actor Vivek,Vivek,Tamil Actor Vivek Latest Updates,Tamil Actor Vivek Latest News,Tamil Actor Vivek In ICU After Heart-Attack,Tamil Actor Vivek Hospitalized Due To Heart Attack,Tamil Actor Vivek Critical After Heart Attack,Actor Vivek Critical After Cardiac Arrest,Actor Vivek Hospitalised In Chennai,Tamil Actor Vivekh Hospitalised After Suffering Cardiac Arrest,Tamil Actor And Comedian Vivek in ICU After Heart-Attack,Actor Vivek Hospitalised,Actor Vivek Critical After Cardiac Arrest,Vivek hospitalized Due To Heart Attack,Tamil Actor Vivek Health Update,Tamil Actor Vivek Latest Health Report

గత ఏడాది కరోనా వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను పొగొట్టుకుంది చిత్రసీమ. మళ్లీ ఇప్పుడు కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో అందరూ భయపడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. తమిళ ఇండ‌స్ట్రీలో స్టార్ కమెడియన్ వివేక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెండువందలకు పైగా సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోల పక్కన కమెడియన్ గా నటించారు ఆయన. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని ఆసుప‌త్రిలో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని కొద్ది గంట‌లు గడిస్తే ఏ విష‌యం అన్న‌ది చెప్ప‌లేమ‌ని వైద్యులు అంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నా. ప్ర‌స్తుతం వివేక్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్ర‌త్యేక వైద్య బృందం వివేక్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేస్తూ అందుకు సంబంధించి వైద్యం అందిస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్.. తమిళ నటీనటులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here