ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు..ఎంత మంచి రోల్ చేశామన్నది మాత్రమే చూసుకుంటారు కొంతమంది నటీనటులు. అలాంటివాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. అందులో ఒక టాలెంటెండ్ నటే నిత్యామీనన్. సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకునే వారిలో యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఎప్పుడూ ముందుంటది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టొచ్చు కానీ హడావుడిగా ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసేయాలి అని చూసే రకంకాదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇక నేడు ఈ టాలెంటెడ్ నటి తన పుట్టినరోజు జరుపుకుంటుంది. మరి ఈసందర్భంగా నిత్యామీనన్ ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”58743″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: