పూజాహెగ్డే లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో

Pooja Hegde Latest Picture Shared On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movie,Pooja Hegde Latest News,Pooja Hegde New movie,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Next Movies,Pooja Hegde upcoming Movies,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Projects,Pooja Hegde Latest Pictures,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest Images,Pooja Hegde Latest Pics,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde New Pictures,Pooja Hegde New Photos,Pooja Hegde New Images,Pooja Hegde New Pics,Pooja Hegde Photos,Pooja Hegde Latest Photoshoot,Pooja Hegde Photoshoot,Pooja Hegde Instagram Photo,Pooja Hegde Instagram,Pooja Hegde Instagram Pics

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పూజహెగ్డే తన లేటెస్ట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా , ఆఫొటో అభిమానులను ఇంప్రెస్ చేసి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =