బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” మూవీ పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “వకీల్ సాబ్” మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్UA సర్టిఫికేట్ జారీ చేసింది. “వకీల్ సాబ్” మూవీ ట్రైలర్ కు అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న “హరి హర వీరమల్లు “షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: