1. ఆర్య : అ అంటే అమలాపురం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “ఆర్య ” మూవీ లో దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో వేటూరి రచన, రంజిత్ , మాలతి గానం చేసిన “అ అంటే అమలాపురం ” సాంగ్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2. దేశముదురు : నిన్నే నిన్నే : యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన “దేశముదురు “మూవీ లో చక్రి స్వరపరచిన కందికొండ రచన, చక్రి , కౌసల్య గానం చేసిన “నిన్నే నిన్నే “సాంగ్ ప్రేక్షకాదరణ పొందింది.
3. బద్రీనాథ్ :నాథ్ నాథ్: గీత ఆర్ట్స్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన “బద్రినాథ్ “మూవీ లో కీరవాణి స్వరపరిచిన చంద్ర బోస్ రచన జెస్సీ గిఫ్ట్ , సునిధి చౌహాన్ గానం చేసిన “నాథ్ నాథ్ “సాంగ్ ప్రేక్షకులను అలరించింది.
4. ఇద్దరమ్మాయిలతో : టాప్ లేచిపోద్ది : పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన “ఇద్దరమ్మాయిలతో “మూవీ లో దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో భాస్కర భట్ల రచన, సాగర్ , గీతా మాధురి గానం చేసిన “టాప్ లేచిపోద్ది “సాంగ్ ఆకట్టుకుంది.
5. S/O సత్యమూర్తి : సూపర్ మచ్చి :హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన దేవిశ్రీ ప్రసాద్ రచన, దేవిశ్రీ ప్రసాద్ , శ్రావణ భార్గవి గానం చేసిన “సూపర్ మచ్చి ” సాంగ్ ప్రేక్షకులను అలరించింది.
6. సరైనోడు : బ్లాక్ బస్టర్ :గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన “సరైనోడు “మూవీ లో థమన్ ఎస్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచించిన శ్రేయ ఘోషల్ , నాకాష్ అజీజ్ , సింహా , శ్రీకృష్ణ , దీపు గానం చేసిన “బ్లాక్ బస్టర్ “సాంగ్
బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
7 . దువ్వాడ జగన్నాథమ్ : బాక్స్ బద్దలైపోయె : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్ ” మూవీ లో దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో భాస్కర భట్ల రచించిన సాగర్ , గీతా మాధురి గానం చేసిన “బాక్స్ బద్దలై పోయె “సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
8. అల .. వైకుంఠపురములో .. :బుట్టబొమ్మ బుట్టబొమ్మా: గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠపురములో … “మూవీ లో థమన్ ఎస్ స్వరపరచిన రామజోగయ్య శాస్త్రి రచించిన అర్మాన్ మాలిక్ గానం చేసిన బుట్టబొమ్మ “సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొంది సూపర్ హిట్ సాంగ్ గా పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది.
[totalpoll id=”58164”]
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: