“కెజిఎఫ్ చాప్టర్ 2 ” కు హీరో యష్ డబ్బింగ్ షురూ

Hero Yash Starts Dubbing For KGF2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,KGF2,KGF2 Movie,KGF Chapter 2,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Film,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Update,KGF Chapter 2 Film Update,KGF Chapter 2 Movie Dubbing,Hero Yash,Actor Yash,Rocking Star Yash,Hero Yash Starts Dubbing For KGF2,KGF Chapter 2 Movie Dubbing Start,Yash Starts Dubbing For KGF2 Movie,Yash Starts Dubbing For KGF Chapter 2,Rocking Star Yash Starts Dubbing For KGF2,KGF2 Dubbing,KGF Chapter 2,Yash Dubs For KGF Chapter 2,#KGFChapter2,Srinidhi Shetty,Hero Yash Dubs For KGF Chapter 2 Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా “కెజిఎఫ్ చాప్టర్ 1 “మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ జూలై 16 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో యష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. భారీ బడ్జెట్, తారాగణం తో తెరకెక్కిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =