బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీతో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. ప్రభాస్ హీరోగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “, “సలార్ ” మూవీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ , ప్రభాస్ కాంబినేషన్ మూవీ ఇండియా నుండి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఈ మూవీ తో హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: