అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా

Director Sukumar To Bankroll Kartikeya Gummakonda Next Movie Project,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Karthikeya Gummakonda,Actor Karthikeya Gummakonda,Hero Karthikeya,Sukumar,Director Sukumar,Sukumar Movies,Karthikeya Gummakonda Movies,Sukumar To Produce Karthikeya Next,Sukumar To Produce Karthikeya Next Project,Sukumar Next Project,Sukumar Official Announcement,Director Sukumar To Produce Karthikeya Next Project,Sukumar Writings Banner,Sukumar To Produce Hero Karthikeya Upcoming Movie,Sukumar Next With Karthikeya Gummakonda,Sukumar Latest Movie News,Karthikeya Next Announced,Karthikeya Upcoming Movie Details On Cards,Sukumar To Bankroll Kartikeya Nex Project,Sukumar Writings,Director Sukumar To Produce Young Hero Actor Kartikeya Next,Sukumar To Produce Karthikeya Next Under Sukumar Writings

మొత్తానికి సుకుమార్ అటు డైరెక్షన్ తో పాటు ఇటు నిర్మాణ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా యంగ్ స్టార్ట్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. మొదట రాజ్ తరుణ్ తో కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఇటీవల ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో యంగ్ హీరోతో సినిమాను లైన్ లో పెట్టాడు. అంతేకాదు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయతో సుకుమార్ సినిమా చేయనున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు. ద‌ర్శకుడు, త‌దిత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ‘ఉప్పెన’తో తన శిష్యుడు బుచ్చిబాబును డైరెక్టర్‌గా పరిచయం చేసిన సుక్కు.. ఈ మూవీతో మరో శిష్యుడిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తాడేమో చూడాలి.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతే బిజీగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ తరువాత కార్తికేయ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.