ప్రమాదం పై నిఖిల్ స్పందన

Young Hero Nikhil Responds To People Showing Concern About His Injury On Twitter,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Nikhil Siddhartha,Actor Nikhil,Hero Nikhil,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Film,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Update,Karthikeya 2 Movie News,Karthikeya 2 Movie Latest Updates,Karthikeya 2 Shoot,Karthikeya 2 Shooting Update,Nikhil Siddharth Karthikeya 2,Nikhil Siddhartha Injured On The Sets Of Karthikeya 2,Nikhil Siddhartha Injured On Karthikeya 2 Sets,Nikhil Siddhartha On Twitter,Nikhil Siddhartha Sufferers From Minor Injuries,Nikhil Siddhartha Injured,Nikhil Injured On Karthikeya 2 Sets,Hero Nikhil Siddhartha Latest News,Hero Nikhil Latest Film Updates,Hero Nikhil New Movie News,Nikhil Got Injured,Nikhil Got Injured In Karthikeya 2 Shooting

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం “18 పేజెస్ “,” కార్తికేయ 2″ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “మూవీ రూపొందుతుంది. స్వాతి రెడ్డి , అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుజరాత్ లో దర్శకుడు యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సమయం లో హీరో నిఖిల్ కు ఎడమ కాలుకు గాయమైంది. తన అభిమాన హీరో కు ప్రమాదం జరిగిందని అభిమానులు ఆందోళన చెందారు. ఆ విషయమై హీరో నిఖిల్ సోషల్ మీడియా లో స్పందించారు. ప్రమాదం జరిగిందని తెలుసుకొని చాలామంది ఫోన్స్ , మెసేజ్ లు చేస్తున్నారనీ, మీరు చూపిస్తున్న ప్రేమ , అభిమానాలకు ధన్యవాదాలనీ , రెట్టింపు ఉత్సాహం తో త్వరలోనే మీ ముందుకు వస్తాననీ నిఖిల్ ట్వీట్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.