‘ఏక్ మినీ కథ’ టీజర్ రిలీజ్

Ek Mini Katha Movie Teaser Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ek Mini Katha Official Teaser,Santosh Shoban,Merlapaka Gandhi,Karthik Rapol,Pravin Lakkaraju,Ek Mini Katha​ Telugu Movie Official Teaser On UV Creations,Ek Mini Katha​ Telugu Movie Official Teaser,Ek Mini Katha Movie Official Teaser,Ek Mini Katha Movie Teaser,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Movie Teaser Out,Ek Mini Katha Telugu Movie Teaser,Santosh Shoban Ek Mini Katha,Santosh Shoban Ek Mini Katha Movie Teaser,Santosh Shoban Ek Mini Katha Official Teaser,Santosh Shoban New Movie Teaser,Ek Mini Katha Official Teaser Out Now,Ek Mini Katha Movie Teaser Released,Ek Mini Katha Telugu Movie Teaser,Teaser Ek Mini Katha,Ek Mini Katha Teaser,Mango Music,Mango Mass Media,UV Creations,#EkMiniKathaTeaser​

అతి తక్కువ కాలంలోనే యూవీ క్రియేషన్స్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. అంతేకాదు ఒకపక్క పెద్ద సినిమాలు చేస్తూనే మరోపక్క కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా నిర్మిండానికి కూడా రెడీ అవుతున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి అందులో కూడా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ తో మ‌రో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో క‌లిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నూతన దర్శకుడు కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్ హీరోగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుది. టైటిల్ తోనే విభిన్నత చూపించిన ఈసినిమా నుండి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోడ‌ల్, న‌టి కావ్య థాప‌ర్  హీరోయిన్ గానటిస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మజి, స‌ప్తగిరి, సుద‌ర్శన్‌, పోసాని కృష్ణముర‌ళి, జ‌బ‌ర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.

ప్రముఖ ద‌ర్శకుడు శోభ‌న్ కుమారుడే సంతోష్ శోభన్. ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంతోష్ న‌టుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. అయినే సినిమా అంత విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంలో డిఫ‌రెంట్ క‌థతో ప్రేక్షకుల్ని న‌వ్విండానికి సిద్ధమ‌య్యాడుయ. మరి ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూడాలి. ‌

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =