గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. అంతేకాదు తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది కూడా. ఇక ఇన్ని రోజులు సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేసిన సునీత ఇటీవలే డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేనిని వివాహమాడిన సంగతి కూడా తెలిసిందే. ఇక వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించి మొదలు నుండి పెళ్లి వరకూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత తమ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంటను ప్రేమికుల రోజు సందర్భంగా స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది యాంకర్ సుమ. ఈ ఇంటర్వ్యూలో సునీత, రామ్ పలు ఆసక్తికర విషయాలుతెలియచేసారు. మరి మీరు కూడా ఆ స్పెషల్ ఇంటర్వ్యూ ని చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Singer Sunitha Funny Reply to Fan Question | Singer Sunitha Live Interaction with Fans
05:21
Singer Sunitha Sings S Janaki Songs | Singer Sunitha Live Interaction with Fans | Telugu FilmNagar
03:47
Singer Sunitha Clarifies on Second Marriage | Singer Sunitha Latest Video | Telugu FilmNagar
09:25
Singer Sunitha Shocked by a Comment | Singer Sunitha Live Interaction with Fans | Telugu FilmNagar
04:17
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: