‘అక్షర’ ట్రైలర్ రిలీజ్

Nanditha Swetha Akshara Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akshara Movie Trailer Out,Akshara Trailer Out,Akshara Telugu Movie Trailer 4K,Akshara,Akshara Trailer,Akshara Telugu Movie Teaser,Nandita Swetha,Shakalaka Shankar,Latest Telugu Trailers 2021,Akshara Trailer,Latest Telugu Movies 2021,Telugu Movies 2021,2021 Telugu Movies,Akshara Trailer,Akshara Movie News,Akshara Telugu Movie Updates,Trivikram,Trivikram Srinivas,Akshara Movie Trailer,Akshara Movie Trailer Telugu,Akshara Telugu Movie Trailer,Akshara Telugu Movie,Akshara,Akshara Movie,Akshara Film,Akshara Trailer Telugu,Nandita Swetha Akshara,Nandita Swetha Akshara Movie Trailer

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల రిలీజ్ కు బ్రేక్ పడితే.. కరోనా వల్ల మొత్తానికే లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమాపై నమ్మకంతోనే ఓటీటీ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ చూస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే అటు కామెడీ థ్రిల్లర్ తో పాటు విద్యావ్యవస్థలోని లోపాలను చూపిస్తూ ఆలోచింపచేసే విధంగా ఉంది.

కాగా ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈసినిమాలో నందిత శ్వేతన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది. మరి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘అభినేత్రి’ 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఈ సినిమాలో ఎలా భయపెడుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =