యాక్షన్ కామెడీ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జయ జానకి నాయక “, “రాక్షసుడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సాయి శ్రీనివాస్ వర్క్ అవుట్స్ చేస్తూ , డైట్ ఫాలో అవుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపు తో సాయి శ్రీనివాస్ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. తన బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ముందు స్టైల్ గా నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. స్టైలిష్ లుక్ తో ఉన్న సాయి శ్రీనివాస్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాయి శ్రీనివాస్ అభిమానులు తమ అభిమాన హీరో స్టైలిష్ లుక్ కు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: