ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!

Ram Pothineni Urges His Fans Not To Celebrate His Birthday In The Wake Of Corona Virus
Ram Pothineni Urges His Fans Not To Celebrate His Birthday In The Wake Of Corona Virus

కరోనాతో దేశం పెద్ద యుద్ధమే చేస్తుంది. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ పోరాడుతున్నారు. ఇక ఈ కరోనా వల్ల పెళ్లిళ్లు పలు వేడుకలకు కూడా దూరమయ్యారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదని ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని నిర్ణయం తీసుకొన్నారు. మే 15న రామ్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా రామ్ పోతినేని తన అభిమానులు ఎవరు తన బర్త్ డే వేడుకలు చేయోద్దంటూ రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటూ కరోనానను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. . తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసేసారు. కరోనా లేకపోతే ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను.. స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.