మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనుష్క ?

After Bhaagamathie – Anushka Shetty And UV Creations To Come Together Again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Bhaagamathie,Anushka Shetty,Anushka Shetty Latest News,Anushka Shetty New Movie News,Anushka Shetty Next Project News,Anushka Shetty Latest Film Updates,Anushka shetty To Act Again In A Women Centric Movie

ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా స్టార్ హీరోయిన్ అనుష్క స్థానం పదిలం గానే ఉంది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుష్క ఇప్పుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” తో ప్రేక్షకులను అలరించనున్నారు. 15 సంవత్సరాల సినీ కెరీర్ ను అనుష్క కంప్లీట్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుష్క హీరోయిన్ గా నటించిన పలు తెలుగు, తమిళ భాషా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అనుష్క ప్రస్తతం టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య” మూవీ లో హీరోయిన్ గా అనుష్క ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక మూవీ, మహేష్ దర్శకత్వంలో ఒక మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ యు వి క్రియేషన్స్ అనుష్క తో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ నిర్మించాలనుకుంటున్నారు. ఈ మూడు సినిమాలలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళుతుందనేది ” నిశ్శబ్దం” మూవీ రిలీజ్ తరువాత క్లారిటీ వస్తుంది. “నిశ్శబ్ధం” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.