‘అల వైకుంఠపురములో’ క్లోజింగ్ కలెక్షన్స్

Ala Vaikunthapurramuloo Movie Closing Collections

ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం 44.88 cr
సీడెడ్ 18.27 cr
ఉత్తరాంధ్ర 19.93 cr
ఈస్ట్ 11.44 cr
వెస్ట్ 8.96 cr
కృష్ణా 10.79 cr
గుంటూరు 11.18 cr
నెల్లూరు 4.72 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.85 cr
ఓవర్సీస్ 18.35 cr
వరల్డ్ వైడ్ టోటల్ 160.37 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. ఫుల్ రన్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో…130.17 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక.. వరల్డ్ వైడ్ గా మొత్తం ..160.37 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 256.36 కోట్లు వచ్చాయి

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =