అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హేమంత్ దర్శకత్వం లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కోన వెంకట్ ఎప్పుడో అప్ డేట్ ఇచ్చేశారు. ఈ సినిమా షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభంకానుందని.. అమెరికాలోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుందని తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు కోన వెంకట్. ఈ సినిమా తమిళ్ వర్షన్ సంబంధించి ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని తెలిపారు.
[youtube_video videoid=hlSN_rLuht0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: