హీరో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా TN సంతోష్ దర్శకత్వంలో జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో నిజ సంఘటనలు, నిజాలు నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ నిఖిల్ ముద్ర మూవీ రూపొందుతుంది. కనితన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ ఈ నిఖిల్ మూవీ. మూవీ డైనమిక్స్, ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. బి. మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియ వేణు గోపాల్ నిర్మాతలు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్చి నెలలో 29వ తేదీ నిఖిల్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ముద్ర పేరుతో మరో మూవీ రిలీజ్ కావడంతో సినిమా యూనిట్ షాక్ కు గురయ్యారు. అందువలన నిఖిల్ మూవీ కొత్త టైటిల్, పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది.
[youtube_video videoid=MRValU0lJkw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: