స్క్రిప్ట్ మార్పులకు అంగీకరించని రాజమౌళి

SS Rajamouli Agrees For Script Changes,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Rajamouli Says No To Any Changes In RRR Script,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Rajamouli About RRR Movie Script,Any Changes in RRR Script,RRR Movie Latest Updates,Rajamouli To Make Changes in RRR Movie,#RRR
SS Rajamouli Agrees For Script Changes

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన ఆమె RRR మూవీ నుండి వైదొలగింది.
ఎన్టీఆర్ జోడీ క్యారెక్టర్ కు సూటబుల్ ఆర్టిస్ట్ దొరకడం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్క్రిప్ట్ ను మార్ఛి ఇండియన్ ఆర్టిస్ట్ ను ఆ క్యారెక్టర్ కు ఎంపిక చేయ వచ్చనే సలహాను రాజమౌళి తిరస్కరించారు. స్క్రిప్ట్ లో ఏ ఒక్క మార్పు చేయడం కుదరదని, త్వరలోనే ఆ క్యారెక్టర్ కు తగ్గ ఆర్టిస్ట్ ను ఎంపిక చేస్తామని రాజమౌళి తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న RRR మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నందమూరి అభిమానులు, మెగా అభిమానుల కు RRR మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=0XwacVaiMO0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eleven =