మహేష్ బాబు ఇంట మహర్షి వేడుక

Mahesh Babu Celebrates Success Along With Maharshi Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu celebrates Maharshi success with Vijay Deverakonda,Mahesh Babu and team celebrate the success of Maharshi,Maharshi Movie Updates,Maharshi Telugu Movie Latest News,Mahesh Babu Latest News
Mahesh Babu Celebrates Success Along With Maharshi Movie Team

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజయి హిట్ టాక్ తెచ్చుకుంది. హైప్ క్రియేట్ అయిన మహర్షి మూవీ పై సోషల్ మీడియా లో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ లోని సోషల్ మెసేజ్ ద్వారా ప్రేక్షక హృదయాలు గెలుచుకున్న మహేష్ బాబు మరోసారి మహర్షి మూవీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు ఇంటి వద్ద 9వ తేదీ మహర్షి వేడుక జరిగింది. ఈ వేడుకలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, పూజ హెగ్డే, దేవిశ్రీప్రసాద్, చిత్ర బృందం పాల్గొన్నారు. సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ,రష్మిక ఈ వేడుక లో పాల్గొనడం విశేషం. వేడుకకు సంబంధించిన విశేషాలను నమ్రత ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. మహర్షి మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతోందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eleven =