మహర్షి మూవీ తో కల్కి కమర్షియల్ ట్రైలర్

Kalki Movie Trailer To Be Played Along With Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalki Movie Trailer Attached To Maharshi,Kalki Trailer With Maharshi,Kalki Movie Trailer in Maharshi Theaters,Kalki Movie Latest Updates
Kalki Movie Trailer To Be Played Along With Maharshi

శివాని శివాత్మిక సమర్పణ లో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా కల్కి మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న కల్కి మూవీ లో అదా శర్మ, నందిత శ్వేత కథానాయికలు. 1983 సంవత్సరం నేపథ్యం లో రూపొందిన కల్కి మూవీ కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. మే 9వ తేదీ రిలీజయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ తో పాటు కల్కి మూవీ కమర్షియల్ ట్రైలర్ రిలీజయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ .. ఇప్పటికే రిలీజయిన కల్కి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లకు అద్భుతమయిన రెస్పాన్స్ వచ్చిందని, ఈమూవీ కమర్షియల్ గా కొత్తగా ఉంటుందని, ఆ కొత్తదనాన్ని కమర్షియల్ ట్రైలర్ లో చుపించానని, భారీ అంచనాల తో, అత్యధిక థియేటర్స్ లో రిలీజవుతున్న మహర్షి మూవీ తో పాటు కల్కి మూవీ కమర్షియల్ ట్రైలర్ విడుదల కావడం సంతోషం గా ఉందని, ప్రేక్షకులు ట్రైలర్ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానన్నారు

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 4 =