హిప్పీ మూవీ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

Hippi Movie Trailer Release Date Confirmed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Movie Trailer Gets a Release Date,Hippi Movie Trailer Release Date Locked,Hippi Movie Trailer Release Date Announced,Hippi Movie Trailer Release Date Revealed,Hippi Movie Latest Updates,Karthikeya Hippi Movie News
Hippi Movie Trailer Release Date Confirmed

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ, TN కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన హిప్పీ మూవీ ట్రైలర్ ను మే 9 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది.V క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కలైపులి S థాను నిర్మించిన హిప్పీ మూవీ కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా రూపొందింది. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక కీలక పాత్రలోనటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో నాని రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు. హిప్పీ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్ర నిర్మాత కలైపులి S థాను హిప్పీ మూవీ లో హీరో ప్లే బాయ్ కాదని, లవర్ బాయ్ అని, మే 9వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ట్వీట్ చేశారు.

[subscribe]
[youtube_video videoid=3GZakaSK-p8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =