రిలీజయిన ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ సాంగ్

First Rank Raju Song Released,Raju Raju Song From First Rank Raju Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,First Rank Raju Movie Songs,Raju Raju Full Song,First Rank Raju Telugu Movie Songs,Raju Raju Song From 1st Rank Raju
First Rank Raju Song Released

డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నరేష్ కుమార్ HN దర్శకత్వంలో చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా జంటగా ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ రూపొందింది. ప్రకాష్ రాజ్ , రావు రమేష్, నరేష్, కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రలలో నటించారు. ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ లోని రాజు రాజు వీడియో సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానల్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిరణ్ రవీంద్రనాథ్ స్వరకల్పనలో గీత రచయిత వనమాలి రచించిన గీతాన్ని గాయకుడు వ్యాస్ రాజ్ గానం చేశారు. మ్యాంగో మ్యూజిక్ రిలీజ్ చేసిన రాజు రాజు సాంగ్ ఆద్యంతం నవ్వులు కురిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేక్షకులను అలరించేలా ఈ వీడియో సాంగ్ రూపొందించబడింది.

[subscribe]


[youtube_video videoid=KrPritIC2vQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =