“బదాయి హో” హిందీ మూవీ దక్షిణాది భాషలలో రీమేక్

2019 Latest Telugu Movie News, Badhaai Ho To Be Remade In South Indian Languages, Boney Kapoor Buys Remake Movie Rights, Boney Kapoor Buys Remake Rights of Badhaai Ho, Boney Kapoor Buys The Remake Rights Of This Bollywood Flick, Boney Kapoor New Movie Updates, Boney Kapoor Next Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Badhaai Ho To Be Remade In South Indian Languages

జంగ్లీ పిక్చర్స్, క్రోమ్ పిక్చర్స్ బ్యానర్స్ పై అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం లో రూపొందిన కామెడీ డ్రామా “బదాయి హో” హిందీ మూవీఘన విజయం సాధించి 200క్రోర్స్ క్లబ్ లో చేరింది. ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గిరిజారావు, సురేఖ సిక్రి నటించిన “బదాయి హో” హిందీ మూవీ చిన్న చిత్రం గా రూపొంది పెద్ద మూవీ గా అవతరించింది. “బదాయి హో” హిందీ మూవీ దక్షిణాది భాషల రీమేక్ రైట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తేవర్ మూవీ ద్వారా అమిత్ శర్మ ను బాలీవుడ్ కు బోనీ కపూర్ దర్శకుడిగా పరిచయం చేశారు. అమిత్ శర్మ రీసెంట్ బ్లాక్ బస్టర్ “బదాయి హో” మూవీ రీమేక్ ద్వారా దక్షిణాది కి అమిత్ శర్మ ను దర్శకుడిగా బోనీ కపూర్ పరిచయం చేస్తున్నారు. అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ఫుట్ బాల్ ప్లేయర్ , కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ మూవీ ని బోనీ కపూర్ రూపొందించనున్నారని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=npHtH4nUgms]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =