ప్రాజెక్ట్ #5 అప్ డేట్ త్వరలో

Anil Ravipudi Interesting Tweet About #Mahesh26,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anil Ravipudi About His Next Film With Mahesh Babu,Director Anil Ravipudi New Movie News,Anil Ravipudi New Movie Updates,Anil Ravipudi Next Project Details,Anil Ravipudi Upcoming Movie With Mahesh Babu
Anil Ravipudi Interesting Tweet About #Mahesh26

సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లు రావడం అనేది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌`, `ఎఫ్ 2` ఇలా వరుస హిట్లు కొడుతూ.. అతి తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఇటీవల వచ్చిన ఎఫ్ 2 ఘన విజయంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అదే ఫామ్ లో తాజాగా తన ఐదవ సినిమా గురించి తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం తన 5వ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని…త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తానని తెలిపాడు.

 


మరి ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా మే నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ లోపు అనిల్ కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి కథతో సిద్దంగా ఉంటాడు కాబట్టి `మ‌హ‌ర్షి` విడుద‌ల‌య్యాక వీరిద్దరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. ఈ సినిమా కూడా మంచి కామెడీ టచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

[youtube_video videoid=W0opRq_b8UU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =