కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లో గోపీచంద్

Gopichand Coming Up With a Comedy Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Gopichand All Set To Work With Sampath Nandi Again,Hero Gopichand New Movie With Director Sampath Nandi,Gopichand Next Project Details,Gopichand To Team Up With Sampath Nandi Once Again,Gopichand To Work With His Previous Director Again
Gopichand Coming Up With a Comedy Entertainer

యాక్షన్ హీరో గా పేరుపొందిన గోపీచంద్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లౌక్యం 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి, గోపీచంద్ సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. తిరిగి ఇన్ని సంవత్సరాలకు గోపీచంద్ ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీచంద్ కై దర్శకుడు సంపత్ నంది ఒక కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. సంపత్ నంది స్క్రిప్ట్ గోపీచంద్ ను ఆకట్టుకుంది. గోపీచంద్ ఆ మూవీ ని ఓకే చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హీరో గోపీచంద్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ , దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద మూవీ రూపొందిన విషయం తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=bfqA1MR3fMs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =