MB ఎంటర్ టైన్ మెంట్స్ వెబ్ సిరీస్” చార్లీ”

Mahesh Babu New Web Series To Be Titled Charlie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu New Web Series Title,SuperStar Mahesh Babu New Web Series Updates,Mahesh Babu New Web Series Latest News,Mahesh Babu New Web Series Gets a Title as Charlie
Mahesh Babu New Web Series To Be Titled Charlie

జియో సహకారంతో MB ఎంటర్ టైన్ మెంట్స్ ” చార్లీ” టైటిల్ తో వెబ్ సిరీస్ రూపొందించనుందని సమాచారం. డిటెక్టివ్ జానర్ లో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ కు రైటర్, డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించనున్నారు. థ్రిల్లర్ గా రూపొందనున్న వెబ్ సిరీస్ 3సీజన్స్ గా ఉంటుందని, ఒక సీజన్ కు 8ఎపిసోడ్స్ ఉంటాయని, మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెబ్ సిరీస్” చార్లీ” లో మెయిన్ లీడ్ చార్లీ తన టీమ్ తో నేర పూరిత కేసులు ఎలా పరిష్కరిస్తారనేది వెబ్ సిరీస్ స్టోరీ. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న వెబ్ సిరీస్ మహేష్ బాబు సతీమణి నమ్రత పర్యవేక్షణ లో రూపొందనుంది. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందించనున్నారు. వెబ్ సిరీస్ ” చార్లీ” షూటింగ్ పార్ట్ కొంత భాగం రామోజీ ఫిల్మ్ సిటీ లో, మరికొంత భాగం ఎయిర్ పోర్ట్ దగ్గరలో రూపొందించే సెట్ లో జరుగనుంది.వెబ్ సిరీస్” చార్లీ” పూర్తి వివరాలతో అధికార ప్రకటన కు ఎదురుచూడాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=Brd1RdYsiR0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 5 =