జవాన్ పాత్రలో విజయ్ దేవరకొండ

Director Sukumar, Director Sukumar Movie, Director Sukumar Upcoming Movie, Director Sukumar Upcoming Movie Details, Telugu Filmnagar, Tollywood Updates, Vijay Deverakonda, Vijay Deverakonda Next Movie, Vijay Deverakonda To Play Soldier In His Upcoming Movie, Vijay Deverakonda To Play Soldier In His Upcoming Movie With Director Sukumar, Vijay Deverakonda Upcoming Movie, Vijay Deverakonda Upcoming Movie With Director Sukumar, Vijay Deverakonda Upcoming Movies

సూపర్ హిట్ “ఆర్య “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ “100%లవ్ “, “నాన్నకు ప్రేమతో “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ని తెరకెక్కిస్తున్నారు. సూపర్ హిట్ “పెళ్ళిచూపులు ” మూవీ తో విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపు పొంది “అర్జున్ రెడ్డి “, “గీత గోవిందం “,
“టాక్సీవాలా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా రాణిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “లో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ , హీరో విజయ్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. ఫాల్కన్ క్రియేషన్ బ్యానర్ పై విజయ్ ఫ్రెండ్ కేదార్ సెలగంశెట్టి నిర్మాణ సారథ్యం లో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా భారత్ -పాకిస్థాన్ విభజన , భారత్ -పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఒక యాక్షన్ డ్రామా రూపొందనుంది. ఈ మూవీ లో ప్రాణాలకు తెగించి ధైర్యం గా పోరాడే జవాన్ గా విజయ్ నటించనున్నారు. ఈ మూవీ హీరో విజయ్ రెండవ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =