తెలుగు భాష ప్రాక్టీస్ లో అనుపమ పరమేశ్వరన్

18 Pages Movie, 18 Pages Movie Updates, Actress Anupama Parameswaran, Actress Anupama Parameswaran Tries Her Hand At Learning Telugu Language, Anupama Parameswaran, Anupama Parameswaran Next Movie, Anupama Parameswaran Tries Her Hand At Learning Telugu, Anupama Parameswaran Upcoming Movie, latets tollywood updates, Telugu Filmnagar, Tollywood Updates

బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” మలయాళ మూవీ తో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “అ ఆ ” మూవీ తో అనుపమ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, హలో గురు ప్రేమకోసమే “, రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనం అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కొడి” మూవీ తో కోలీవుడ్ కు , “నటసార్వభౌమ “మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు అనుపమ పరిచయం అయ్యారు. అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అ ఆ ” మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ ఇప్పుడు అ ఆ లు నేర్చుకుంటున్నారు. అనుపమ కు తెలుగు మాట్లాడడం వచ్చు గానీ చదవడం, రాయడం తెలియదు. మలయాళీ అయిన అనుపమ ఇప్పుడు తెలుగు రాయడం నేర్చుకొనడం విశేషం. అ ఆ లు న్యూ గోల్ అంటూ అనుపమ కాపీ రైటింగ్ బుక్ లో తెలుగు అక్షరాలు రాస్తున్న ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. అనుపమ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. అనుపమ ప్రస్తుతం ఒక తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + three =