2020 టాలీవుడ్ బెస్ట్ లీడ్ యాక్ట్రెస్..?

2020 Tollywood Best Lead Actress, 2020 Tollywood Best Lead Actress Movie, Best Lead Actress, Best Lead Actress Of Tollywood 2020, Telugu Filmnagar, telugu Lead Actress, telugu Movie 2020, Tollywood, Tollywood 2020, Tollywood Best Lead Actress, Tollywood Best Lead Actress List, Tollywood Updates, Who Do You Pick As The Best Lead Actress, Who Do You Pick As The Best Lead Actress 2020, Who Do You Pick As The Best Lead Actress In Tollywood

ఒక్క కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా కరోనా దెబ్బ సినీ ఇండస్ట్రీ పై బాగానే పడిందని చెప్పొచ్చు. విదేశాల్లో కాస్త ముందు నుండే దీని ప్రభావం ఉండగా మార్చి నుండి మన దేశంలో దీని ప్రభావం పడింది. ఇక లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెట్టారు. కానీ సినీ లవర్స్ మాత్రం సినిమాలను చాలా మిస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు కాస్త ఎంటర్ టైన్మెంట్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదట్లో పలు సినిమాలు థియేటర్లో సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. నితిన్ భీష్మ సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవ్వగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇక ఓటీటీ లో కూడా చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. మరి ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో మీకు నచ్చిన బెస్ట్ లీడ్ యాక్ట్రెస్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

2020 టాలీవుడ్ బెస్ట్ లీడ్ యాక్ట్రెస్..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =