టాలీవుడ్ లో అనుపమ బిజీ

Actress Anupama Parameswaran, Anupama Parameswaran, Anupama Parameswaran Gets Busy, Anupama Parameswaran Gets Busy With Latest Projects, Anupama Parameswaran Latest News, Anupama Parameswaran New Movie News, Anupama Parameswaran Next Movie, Anupama Parameswaran Next Project News, latets tollywood updates, Telugu Filmnagar, Tollywood Updates

సక్సెస్ ఫుల్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి”, “హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్న అనుపమ టాలీవుడ్ లో పలు ఆఫర్స్ అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “హుషారు “మూవీ ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న “రౌడీ బోయ్స్ ” మూవీ లో అనుపమ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ “హెలెన్ “మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ తెలుగు రీమేక్ మూవీ పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కనుంది. పలు అవకాశాలతో బిజీగా ఉన్న అనుపమ తెలుగు రాయడం నేర్చుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =