‘నోబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్’ లో మంచు మనవరాలు

Daughter of Manchu Lakshmi, Manchu Grand Daughter, Manchu Grand Daughter Makes It To Guinnes Records, Manchu Lakshmi, Manchu Lakshmi Daughter, Manchu Lakshmi Latest News, Manchu Lakshmi’s daughter Vidya Nirvana, Telugu Filmnagar, Tollywood Updates, Vidya Nirvana, Vidya Nirvana Manchu, Vidya Nirvana Manchu Anand

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టి తన టాలెంట్ ను చూపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. ఇంతచిన్న వయసులోనే అరుదైన ఘనత దక్కించుకున్నది‌. “యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌”గా నోబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నది. నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధి డా. చోక‌లింగం బాలాజి స‌మ‌క్షంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో విద్య నిర్వాణ ఉత్తీర్ణురాలై విద్యా ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. విద్యా నిర్వాణ ఇంత చిన్న వ‌య‌సులోనే “యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్”గా నోబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వంగా ఉంది”అన్నారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. ఈ వ‌య‌సులో ఈ రికార్డు లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాత‌గా ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఈ సంద‌ర్భంగా త‌ల్లిదండ్రులకి నేను చెప్ప‌ద‌లుచుకుంది ఏంటంటే వారి పిల్ల‌ల‌కు దేనిమీద అయితే ఆస‌క్తి ఉందో చ‌దువుతోపాటు దానికి కొంత స‌మ‌యం కేటాయిస్తే త‌ప్ప‌కుండా ప్ర‌తిఒక్క‌రు గొప్ప స్థాయికి చేరుకుంటారని చెప్పారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seven =