కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Updates

ట్యాగ్ · 83 కథనాలు

GAME CHANGER release update
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన టీం

రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ రిలీజ్ ఎప్పుడు కానుందో ఇంతకుముందే ఓ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చెప్పేశారు.క్రిస్మస్ కు వస్తుందని ఆయన అన్నారు.కానీ గత కొన్ని రోజులనుండి ఆ సమయానికి రావడం డౌటే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.దాంతో ఇక ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి టీం క్లారిటీ ఇచ్చింది.ఈరోజు ఈసినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
sudheer babu harom hara movie gets super response in amazon prime
ఓటీటీ

ఓటీటీలో హరోం హర ప్రభంజనం

ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబుకు హరోంహర అనే సినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా కుప్పం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా థియేటర్లలో కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
clarity on pawan song remake in nithiin thammudu movie
సాంగ్

నితిన్ తమ్ముడు- పవన్ సాంగ్ రీమేక్ పై క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఎంసీఏ, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. బ్రదర్ అండ్ సిస్టర్ నేపథ్యంలో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు ఈసినిమా నుండి మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ చేస్తున్నాడన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు చిత్రటీమ్. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని…

TFN Adminవాట్సాప్
venkat prabhu drops an exciting update on vijays the goat movie
సినిమా వార్తలు

విజయ్ ది గోట్ నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ది గోట్(ది గ్రెేటెస్ట్ ది ఆల్ టైమ్). ఈ ఏడాది రాబోతున్న తమిళ్ సినిమాల్లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా అవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలన భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Shanmukha Powerful Poster Released From Aadi Saikumar Devotional Thriller
ఫస్ట్ లుక్

ఆది సాయికుమార్‌ ష‌ణుఖ్మ‌ నుండి పవర్‌ఫుల్‌ పోస్టర్‌ రిలీజ్

నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం 'ష‌ణ్ముఖ'. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికా గోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Srikanth Mవాట్సాప్
Mr Bachchan audio rights bagged by t series
సినిమా వార్తలు

టీ సిరీస్ చేతికి మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజా రవితేజ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇంకో 20శాతం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలో దాన్నికూడా ఫినిష్ చేయనున్నారు.ఇక ఈసినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది.త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Boyapati Sreenu Comments About Balakrishna and Allu Arjun Multi-Starrer,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022, Tollywood Movie Updates,Boyapati Sreenu,Boyapati Sreenu Comments,Boyapati Comments On Multi Starrer Movie,Boyapat
సాంగ్

బాలకృష్ణ , అల్లు అర్జున్ మల్టీ స్టారర్ మూవీ పై బోయపాటి కామెంట్స్

"భద్ర "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన "సింహా ", లెజెండ్ ", "అఖండ", అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన "సరైనోడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "లెజెండ్ " మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా బోయపాటి నంది అవార్డ్ అందుకున్నారు. దర్శకుడు బోయపాటి హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో విలన్స్ ను కూడా అదే విధంగా చూపించడం విశేషం.

Team TFNవాట్సాప్
Good News To Tollywood Producers,AP High Court Sensational Decision Over Movie Ticket Rates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Movie Ticke
సినిమా వార్తలు

టాలీవుడ్ నిర్మాతలకు గుడ్ న్యూస్

సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Renowned Choreographer Shiva Shankar Master Passes Away,National Award Winning Choreographer K Sivasankar Dies Of COVID At 72,Choreographer Shiva Shankar Master No More,Shiva Shankar Master Is No More,Choreographer K Sivasankar Dies Of COVID-19,Shiva
సినిమా వార్తలు

ప్రముఖ కొరియోగ్రఫర్ 'శివ శంకర్' మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. ఇటీవలే శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఆయనఆరోగ్యం కాస్త విషమంగానే ఉందంటూ వార్తలు వచ్చాయి. తన భార్య.. అలానే పెద్దకుమారుడు కూడా కరోనా బారిన పడగా.. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనాతో పోరాడుతున్నారు. మరోవైపు ఆర్దికభారం పడటంతో సోనూసూద్ దగ్గర నుండి మా అధ్యక్షుడు మంచు విష్ణు. చిరు తో పాటు పలువురు సెలబ్రిటీలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న…

TFN Adminవాట్సాప్
Manchu Vishnu Announced Health Related Benefits To All MAA Members,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Telugu Movie Updates,Tollywood Updat
సినిమా వార్తలు

'మా' సభ్యులకు మంచు విష్ణు శుభవార్త

ఈఏడాది మా ఎన్నికలు ఏ రేంజ్ లో జరిగాయో తెలుసు కదా. పొలిటికల్ ఎలక్షన్స్ జరిగినంత వేడిగా ఈ ఎలక్షన్స్ జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఓట్లు పడ్డాయి. ఇక ఫైనల్ గా మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన పోరులో మంచు విష్ణు విజయంసాధించి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం మంచు విష్ణు తన బాధ్యతలను చూసుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే నేడు మా సభ్యులకు ఒక శుభవార్త తెలియచేశాడు. అదేంటంటే మా సభ్యుల కోసం వారు పలు హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

TFN Adminవాట్సాప్
Hero Srihari First Movie Director KS Nageswara Rao Passed Away,Hero Srihari,Srihari,Srihari First Movie Director,Srihari First Director,Director KS Nageswara Rao,Tollywood Director KS Nageswara Rao,KS Nageswara Rao,Director KS Nageswara Rao Movies,Di
సినిమా వార్తలు

శ్రీహరి మొదటి డైరెక్టర్ మృతి..!

ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను కోల్పోయిన సినీ పరిశ్రమ ఇప్పుడు మరో దర్శకుడిని కోల్పోయింది. సీనియర్ డైరెక్టర్ కె. ఎస్ నాగేశ్వరరావు నేడు తుది శ్వాస విడిచారు. ఆయనకు ఫిట్స్ రావడంతో మృతి చెందినట్టు తెలుస్తుంది. నిన్న హైద్రాబాద్ కు తిరిగి వస్తున్న నేపథ్యంలో మధ్యలో ఫిట్స్ రావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూనే మరణించారట. ఇక ఈ విషాయాన్ని తెలుసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Telugu Comedians Special Get-Together Party,Telugu Comedians Party,Tollywood Comedians Special Party,Tollywood Comedians,Comedians,Tollywood,Telugu Comedians,Telugu Industry Comedians,Telugu Comedians Party Pics,Telugu Comedians Latest Party Photos,T
సినిమా వార్తలు

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ

తెలుగు ఇండ‌స్ట్రీ లో ఉన్నంత మంది క‌మెడియ‌న్స్ మ‌రే ఇండ‌స్ట్రీలోనూ లేరన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఏ ఇద్ద‌రు టాప్ క‌మెడియ‌న్లు ఒకే సినిమాలో క‌నిపించ‌రు. అంత ఇగో ప్రాబ్ల‌మ్స్ ఉంటాయి. కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అలా ఉండ‌దు. ఒకే సినిమాలో.. 30 మంది క‌లిసి న‌టించ‌మ‌న్నా కూడా న‌టిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ క‌మెడియ‌న్లంతా క‌లిసి ఇండ‌స్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. క‌లిసుంటే క‌ల‌దు సుఖం అంటున్నారు.

Team TFNవాట్సాప్
NTR31 Movie Update Likely To Release On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Birthday Special Updates,RRR,NTR31 Update,NTR31,NTR Movie Updates,Jr NTR,Jr NTR
సినిమా వార్తలు

బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ పై కన్ఫ్యూజన్ మాత్రం అలానే ఉంది. ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. కావాలని చేసినా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లన కారణాలు ఏదైనా దాని ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజ్ పై పడుతుంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైంది.. జక్కన్న ను నమ్ముకుని సినిమా చేసేందుకు బప్పుకున్న ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈసినిమాకే లాక్ అయిపోయారు... మరోవైపు ఫ్యాన్స్ తొందరపెడుతున్నారు.. దానికితోడు కరోనా వచ్చి పెద్ద సమస్యగా మారింది.. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే..దీనివల్ల మరింత లేట్ అయింది.. ఇక ఈఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేద్దామని…

TFN Adminవాట్సాప్
RRR Movie Team Plans To Surprise Jr NTR Fans By Releasing A Special Movie Poster On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Birthday Special Updates,RRR,NTR Mo
ఫస్ట్ లుక్

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "NTR30 "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
Actor Upendra, Hero Upendra Movies Latest News, Jr NTR 30 as a bilingual film, Kannada Super Star Upendra To Play A Pivotal Role In NTR 30., NTR 30, NTR 30 Movie Shooting Updates, NTR 30 Movie Updates, NTR 30 Telugu Movie, NTR 30th Movie, Telugu Film
సినిమా వార్తలు

"#NTR 30 "మూవీ లో ఉపేంద్ర ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "రౌద్రం రణం రుధిరం" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న "#NTR 30 "మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో సినిమాలు

తెలుగు రాష్ట్రాలలో రిలీజయ్యే సినిమాలకు సంక్రాంతి పండగ పెద్ద సీజన్. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడతాయి. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరు ", "అల .. వైకుంఠపురములో .. ", "ఎంత మంచివాడవురా ""దర్బార్ "డబ్బింగ్ మూవీ రిలీజ్ అయ్యాయి. "సరిలేరు నీకెవ్వరు ", "అల .. వైకుంఠపురములో .. " మూవీస్ ఘనవిజయం సాధించి రికార్డ్ కలక్షన్స్ రాబట్టాయి. 2021 సంవత్సరంలో కూడా 3స్ట్రెయిట్ , ఒక డబ్బింగ్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాకు నెగిటివ్ హ్యాపీ

మెగా హీరోస్ చరణ్, వరుణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉన్న వారందరూ ఇప్పుడు టెస్ట్ లు చేయించుకునే పనిలో వున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ కూడా టెస్ట్ లు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు అల్లు శిరీష్. 'రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను.. రెండు సార్లూ నెగిటివే అని వచ్చింది.. ఈ విషయం తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఈ కోవిడ్‌ గురించి మీకు కొన్ని సూచనలు మాత్రం చేయాలనుకుంటున్నాను..'' అని పలు విషయాలు పంచుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోనుసూద్ పై చిరు ప్రశంసలు - వీరులు పుట్టరు.. తయారవుతారు

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ లాక్‌డౌన్ కాలంలో వ‌ల‌స కార్మికులకు సాయం చేసిన అనుభ‌వాల‌ను గుర్తు చేస్తూ పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబ‌యోగ్ర‌ఫీ (సోనూసూద్‌ ఆత్మ‌క‌థ)‌ 'ఐ యామ్ నో మెస్సీయ'‌ పుస్త‌కం రాసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న సోనూసూద్ సెట్స్ లో ఈ పుస్త‌కాన్ని చిరంజీవికి అంద‌జేశాడు. ఈ విష‌యాన్ని చిరంజీవి ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కరోనా టెస్ట్' చేయించుకోమంటున్న సితార

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలిలో నిన్న చరణ్, వరుణ్ ఒక్కసారిగా కరోనా పాజిటివ్ అని చెప్పడంతో మరోసారి అందరూ షాక్ కు గురవ్వడమే కాకుండా.. వారితో ఉన్న వారు ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు చరణ్ కూడా గత కొద్దిరోజులుగా తనతో ఉన్న వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిర్మాతగా సోనూ సూద్

తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ సోనూ సూద్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ " అరుంధతి " మూవీ లో సోనూ సూద్ పశుపతి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ విలన్ గా నంది , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అతడు ", "అశోక్ ", "దూకుడు ", జులాయి ", "సింబా "(హిందీ ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్