అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

RRR Movie Team Plans To Surprise Jr NTR Fans By Releasing A Special Movie Poster On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Birthday Special Updates,RRR,NTR Movie Updates,Jr NTR,Jr NTR Movies,Tollywood Updates,Jr NTR Birthday Special Updates,Jr NTR Movie Updates,Jr NTR News,Jr NTR Upcoming Movies,RRR Movie Update,Jr NTR Birthday Celebrations,Jr NTR Latest News,Jr NTR Birthday Special,Jr NTR Birthday Special Video,NTR Birthday,RRR Movie Update On Jr NTR Birthday,Jr NTR Birthday,RRR Movie Update On NTR Birthday,NTR Birthday Updates,NTR Birthday Movie Updates,Jr NTR RRR Movie Latest Update,Jr NTR Latest Movie Updates,Jr NTR New Movie,Jr NTR Movie,NTR Movies,RRR Telugu Movie,RRR Latest Updates,RRR Movie,RRR Latest Updates,RRR Movie Latest News,RRR Team To Surprise Jr NTR Fans,Jr NTR Fans,NTR Birthday Announcements,NTR Birthday Movie Announcements,NTR Birthday Announcements 2021

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “NTR30 “మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై  బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే 20 వ తేదీ ఎన్టీఆర్ బర్త్ డే. ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా బారిన పడడం తో అభిమానులు ఆందోళనతో ఉన్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా”రౌద్రం రణం రుధిరం “మూవీ యూనిట్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. “NTR30 “మూవీకి సంబంధించిన అప్ డేట్ , ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ హీరోగా రూపొందే మూవీస్అప్ డేట్స్ గురించి అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + two =