బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?

NTR31 Movie Update Likely To Release On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Birthday Special Updates,RRR,NTR31 Update,NTR31,NTR Movie Updates,Jr NTR,Jr NTR Movies,Tollywood Updates,Jr NTR Birthday Special Updates,Rrr,NTR31 News,NTR 31,NTR Movie Updates,Tollywood,Jr NTR Movie Updates,Jr NTR News,Jr NTR Upcoming Movies,NTR 31 Update,NTR 31 Latest Update,Jr NTR Prashanth Neel Movie Update,RRR Movie Update,Jr NTR Birthday Celebrations,Jr NTR Latest News,Jr NTR Birthday Special,Jr NTR Birthday Special Video,NTR Birthday,NTR31 Movie Update On Jr NTR Birthday,Jr NTR Birthday,NTR31 Movie Update,Jr NTR NTR31 Movie Update,NTR31 Movie Update Latest,NTR31 Movie News Update,NTR31 Movie News,NTR31 Movie Latest News,NTR31 Movie Update On NTR Birthday,NTR Birthday Updates,NTR Birthday Movie Updates,Jr NTR NTR 31 Movie Latest Update,Jr NTR Latest Movie Updates,Jr NTR New Movie,Jr NTR Movie,NTR Movies,RRR Telugu Movie,RRR Latest Updates,#NTR31

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ పై కన్ఫ్యూజన్ మాత్రం అలానే ఉంది. ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. కావాలని చేసినా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లన కారణాలు ఏదైనా దాని ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజ్ పై పడుతుంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైంది.. జక్కన్న ను నమ్ముకుని సినిమా చేసేందుకు బప్పుకున్న ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈసినిమాకే లాక్ అయిపోయారు… మరోవైపు ఫ్యాన్స్ తొందరపెడుతున్నారు.. దానికితోడు కరోనా వచ్చి పెద్ద సమస్యగా మారింది.. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే..దీనివల్ల మరింత లేట్ అయింది.. ఇక ఈఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు కానీ అది కూడా కష్టమే అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే ఈనెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త రిలీజ్ తేదీని ప్రకటించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది రిలీజ్ లేదు కాబట్టి..ప్రస్తుత పరిస్థితులు..భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారట.

ఇక తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఇదే బర్త్ డేకు ఎన్టీఆర్ మరో కొత్త సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న రానున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాలతో సినిమా చేయనున్నాడు. ఇది ఎన్టీఆర్ కు 30వ సినిమా. ప్రశాంత్ నీల్ తో 31వ సినిమా ఉండొచ్చు అంటున్నారు. ఇక ఈసినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ కూడా ఉండొచ్చని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అప్ డేట్ ఉంటుందో లేదో తెలియాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 5 =