ప్రముఖ కొరియోగ్రఫర్ ‘శివ శంకర్’ మాస్టర్ కన్నుమూత

Renowned Choreographer Shiva Shankar Master Passes Away,National Award Winning Choreographer K Sivasankar Dies Of COVID At 72,Choreographer Shiva Shankar Master No More,Shiva Shankar Master Is No More,Choreographer K Sivasankar Dies Of COVID-19,Shiva Shankar Master Passes Away Due To Covid-19,Veteran Choreographer Shiva Shankar Passes Away,Choreographer Shiva Shankar Passes Away,Choreographer Shiva Shankar Master,Shiva Shankar Master,Choreographer Shiva Shankar Master Movies,Choreographer Shiva Shankar Master Latest News,Shiva Shankar Master News,Shiva Shankar Master Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Choreographer Shiva Shankar Master Passed Away,Shiva Shankar Master Passed Away,Tollywood Choreographer Shiva Shankar Master Passed Away,Tollywood Choreographer Shiva Shankar Master Dies,Choreographer Shiva Shankar Master Dies,Shiva Shankar Master Death,Choreographer Shiva Shankar Master Death,Tollywood Choreographer Ks Nageswararao Passes Away,KS Nageswararao Passes Away,Popular Choreographer K S Nageswara Rao Passed Away,Tollywood Updates,Tollywood Choreographer Shiva Shankar Master Latest News,Shiva Shankar Master Death News,Shiva Shankar Master Died,Shiva Shankar Master Dead,Shiva Shankar Master Dies,RIP Shiva Shankar Master,#RIPShivaShankar,#ShivaShankar

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. ఇటీవలే శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఆయనఆరోగ్యం కాస్త విషమంగానే ఉందంటూ వార్తలు వచ్చాయి. తన భార్య.. అలానే పెద్దకుమారుడు కూడా కరోనా బారిన పడగా.. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనాతో పోరాడుతున్నారు. మరోవైపు ఆర్దికభారం పడటంతో సోనూసూద్ దగ్గర నుండి మా అధ్యక్షుడు మంచు విష్ణు. చిరు తో పాటు పలువురు సెలబ్రిటీలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. ఇక శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల ఇండస్ట్రీ మొత్తం విచారం వ్యక్తం చేస్తుంది. ఇక మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా డిసెంబర్ 7, 1948న చెన్నైలో జన్మించారు శివశంకర్ మాస్టర్‌. మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్‌ ఆతర్వాత తానే స్వయంగా కొరియోగ్రఫర్ గా మారారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో భాషల్లో 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాదు.. పలు సినిమాల్లో నటించారు కూాడా.

కాగా శివశంకర్‌ మాస్టర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. ‘ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గారు మరణించారని తెలిసి బాధగా ఉంది. ‘మగధీర’ కోసం ఆయనతో కలిసి పనిచేయడం నా జీవితంలో మరపురాని అనుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని రాజమౌళి ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.