“#NTR 30 “మూవీ లో ఉపేంద్ర ?

Actor Upendra, Hero Upendra Movies Latest News, Jr NTR 30 as a bilingual film, Kannada Super Star Upendra To Play A Pivotal Role In NTR 30., NTR 30, NTR 30 Movie Shooting Updates, NTR 30 Movie Updates, NTR 30 Telugu Movie, NTR 30th Movie, Telugu Filmnagar, Tollywood Updates, Upendra, Upendra Movies, Upendra Next Project, Upendra Next Project Updates, Upendra To Play A Pivotal Role In NTR 30, Upendra Upcoming Movies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “రౌద్రం రణం రుధిరం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న “#NTR 30 “మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR 30 “మూవీ రూపొందనుంది. ఈ మూవీ కి “అయినను పోయి రావలె హస్తినకు “టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ లో ప్రతినాయకుడిగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఎంపిక అయ్యారని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన “S/O సత్యమూర్తి ” మూవీ లో ఉపేంద్ర నటించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ “అరవింద సమేత వీర రాఘవ “మూవీ తరువాత త్రివిక్రమ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ చిత్రహీరోయిన్ రష్మిక కథానాయికగా నటించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =