శ్రీహరి మొదటి డైరెక్టర్ మృతి..!

Hero Srihari First Movie Director KS Nageswara Rao Passed Away,Hero Srihari,Srihari,Srihari First Movie Director,Srihari First Director,Director KS Nageswara Rao,Tollywood Director KS Nageswara Rao,KS Nageswara Rao,Director KS Nageswara Rao Movies,Director KS Nageswara Rao Latest News,KS Nageswara Rao News,KS Nageswara Rao Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Director KS Nageswara Rao Passed Away,KS Nageswara Rao Passed Away,Tollywood Director KS Nageswara Rao Passed Away,Tollywood Director KS Nageswara Rao Passed Away Due To Fits,Director KS Nageswara Rao Passed Away Due To Fits,KS Nageswara Rao Passed Away Due To Fits,Tollywood Director KS Nageswara Rao Dies Due To Fits,Tollywood Director KS Nageswara Rao Dies,Director KS Nageswara Rao Dies,KS Nageswara Rao Death,Director KS Nageswara Rao Death,Tollywood Director Ks Nageswararao Passes Away,KS Nageswararao Passes Away,Popular Director K S Nageswara Rao Passed Away,Hero Srihari And Director KS Nageswara Rao Movies,Tollywood Updates,Tollywood Director KS Nageswara Rao Latest News,KS Nageswara Rao Death News,KS Nageswara Rao Died,KS Nageswara Rao Dead,KS Nageswara Rao Dies,KS Nageswara Rao Dies Due To Fits,RIP KS Nageswara Rao,#KSNageswaraRao,#RIPKSNageswaraRao

ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను కోల్పోయిన సినీ పరిశ్రమ ఇప్పుడు మరో దర్శకుడిని కోల్పోయింది. సీనియర్ డైరెక్టర్ కె. ఎస్ నాగేశ్వరరావు నేడు తుది శ్వాస విడిచారు. ఆయనకు ఫిట్స్ రావడంతో మృతి చెందినట్టు తెలుస్తుంది. నిన్న హైద్రాబాద్
కు తిరిగి వస్తున్న నేపథ్యంలో మధ్యలో ఫిట్స్ రావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూనే మరణించారట. ఇక ఈ విషాయాన్ని తెలుసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నాగేశ్వరరావు స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించారు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టారు. శ్రీహరి ని హీరోగా పరిచయం చేస్తూ పోలీస్ అనే సినిమాను తీశారు కె. ఎస్ నాగేశ్వరరావు. ఆసినిమా సూపర్ హిట్ అవ్వడంతో హీరోగా శ్రీహరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి సినిమాలు చేశారు . దీంతో శ్రీహరి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇక కె. ఎస్ నాగేశ్వరరావు మరణంతో దివంగత శ్రీహరి కుటుంబం కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =