‘మా’ సభ్యులకు మంచు విష్ణు శుభవార్త

Manchu Vishnu Announced Health Related Benefits To All MAA Members,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Telugu Movie Updates,Tollywood Updates,MAA Members,MAA President,MAA,Manchu Vishnu MAA Association,Manchu Vishnu,Actor Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu Latest News,MAA Election,MAA Election 2021,Manchu Vishnu MAA Elections,MAA Association 2021,Maa Election 2021,Tollywood's MAA,Manchu Vishnu Artists Association,Manchu Vishnu Latest News,Manchu Vishnu Movies,MAA Members News,Health Related Benefits To All MAA Members,Manchu Vishnu Latest Movie,Manchu Vishnu News,Manchu Vishnu On Twitter,Manchu Vishnu Latest Film Updates,Manchu Vishnu New Movie Update,Manchu Vishnu Latest Movie Updates,Manchu Vishnu Upcoming Movies,Manchu Vishnu To MAA Members,Manchu Vishnu Movie Updates,Manchu Vishnu Movie news,Manchu Vishnu News,Manchu Vishnu Updates,MAA Health-related Benefits To All Members,MAA Health-related Benefits,New Schemes For MAA,Vishnu Manchu Implements New Schemes For MAA,Manchu Vishnu Says MAA Work On Progress,MAA Members Health Benefits,Vishnu Manchu Announces Medical Benefits For MAA Members,MAA Members Can Avail Health Benefits At Private Hospitals,Medical Benefits For MAA Members,Health Benefits For MAA Member,#MAA,#ManchuVishnu

ఈఏడాది మా ఎన్నికలు ఏ రేంజ్ లో జరిగాయో తెలుసు కదా. పొలిటికల్ ఎలక్షన్స్ జరిగినంత వేడిగా ఈ ఎలక్షన్స్ జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఓట్లు పడ్డాయి. ఇక ఫైనల్ గా మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన పోరులో మంచు విష్ణు విజయంసాధించి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం మంచు విష్ణు తన బాధ్యతలను చూసుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే నేడు మా సభ్యులకు ఒక శుభవార్త తెలియచేశాడు. అదేంటంటే మా సభ్యుల కోసం వారు పలు హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మా’ సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్సల కోసం తాము పని ప్రారంభించామని, హైదరాబాదు నగరంలోని ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రతి ఆసుపత్రిలోనూ ప్రతి ఒక్క ‘మా’ సభ్యుడి పేరిట ప్రత్యేక ఫైల్ ఏర్పాటు చేస్తారని, ఆ ఫైల్ లో సదరు సభ్యుడి ఆరోగ్య వివరాలు అన్నీ ఉంటాయని మంచు విష్ణు తెలిపారు. మహిళా సభ్యులు రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్ల చికిత్సలు కూడా పొందవచ్చని పేర్కొన్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, బిల్లుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు. ఈసందర్భంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి (ఏఐజీ), డాక్టర్ భాస్కర్ రావు (కిమ్స్), శ్రీమతి సంగీత (అపోలో), డాక్టర్ సుబ్రమణియమ్ (అపోలో సీఈఓ), డాక్టర్ గురవారెడ్డి (సన్ షైన్ హాస్పిటల్స్), డాక్టర్ అనిల్ కృష్ణ (మెడికవర్) లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విష్ణు వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 16 =