
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 281


హనుమాన్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ

షారుక్ -ప్రభాస్ ల క్లాష్ కన్ఫార్మ్

సెన్సార్ పూర్తి చేసుకున్న రూల్స్ రంజన్

హిందీలో జవాన్ నెంబర్ 1

యానిమల్ టీజర్ పై ప్రభాస్ ప్రశంసలు

ఫైనల్లీ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్

పెదకాపు పార్ట్ 1 టాక్

భగవంత్ కేసరి నుండి స్పెషల్ వీడియో రిలీజ్

సలార్ లో నా రోల్ కెరీర్ బెస్ట్ రోల్

ప్రభాస్, అల్లు అర్జున్ లపై శివ రాజ్కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
శాండల్వుడ్గా పేరొందిన కన్నడ చిత్ర పరిశ్రమ ఇటీవల తన స్థాయిని క్రమక్రమంగా పెంచుకుంటోంది. భారీ నిర్మాణ విలువలతో, వినూత్న కథాంశాలతో వస్తున్న అక్కడి సినిమాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘కేజీఫ్’ సిరీస్, 'కాంతారా' '777 చార్లీ' తదితర సినిమాలు తెలుగులో కూడా రిలీజై ఘనవిజయం సాధించాయి. ఈ సినిమాల తర్వాత కన్నడ పరిశ్రమ టాలీవుడ్పై దృష్టి పెట్టింది. అక్కడ హిట్ అయిన సినిమాలతో పాటుగా.. ప్రముఖ హీరోల చిత్రాలను తెలుగులో విడుదల చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ రాజ్కుమార్ కూడా తన కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

స్టార్ హీరోలపై శివ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కన్నడ సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే అక్కడ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమారర్ తన కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. దానికితోడు శివ రాజ్ కుమార్ కు కన్నడ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ వేశారు మేకర్స్.

బేబీ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత ఎస్కెఎన్
టాలీవుడ్లో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'బేబి'. క్యూట్ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి యువతరం ఫిదా అయింది. దీంతో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ పెద్ద సినిమాల స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.95కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా 'బేబి' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేశ్ను పలువురు ప్రముఖులు అభినందించారు.

హనుమాన్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

షారుక్ -ప్రభాస్ ల క్లాష్ కన్ఫార్మ్
బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.షారుక్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న తన ఫ్యాన్ బేస్ మాత్రం చెక్కు చెదరలేదు.రీసెంట్ గా వచ్చిన పఠాన్,జవాన్ సినిమాలే అందుకు నిదర్శనం.ఈసినిమాలు 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.ఇక బాహుబలితో రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. సాహో,ఆదిపురుష్ అక్కడ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న రూల్స్ రంజన్
టాలీవుడ్ నేటి జెనరేషన్ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆయన, సినిమా ఫలితం ఎలా ఉన్నా తను మంచి నటుడు అని అనిపించుకున్నారు. ఈ క్రమంలో ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా చేస్తోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 6వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

హిందీలో జవాన్ నెంబర్ 1
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈఏడాది వరుసగా రెండు సార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించాడు.ఈఏడాది జనవరిలో పఠాన్ తో తొలిసారి ఈ ఫీట్ సాధించగా ఈనెలలో జవాన్ తో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు.ఈసినిమా నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా 1043.21కోట్ల గ్రాస్ ను వసూళ్లను రాబట్టింది.

యానిమల్ టీజర్ పై ప్రభాస్ ప్రశంసలు
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ప్రీ టీజర్ ను అలానే వరుసగా పోస్టర్లను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

ఫైనల్లీ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

50 కోట్లకి ఆపరేషన్ వేలంటైన్ డిజిటల్ రైట్స్
ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. గని రీసెంట్ గా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున కూడా పరాజయం సొంతం చేసుకున్నాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

గణపథ్ తెలుగు టీజర్ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్.. కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. కేవలం వారసత్వాన్నే నమ్ముకోకుండా డ్యాన్స్, ఫైట్స్, నటనలో తన టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా టైగర్ ష్రాఫ్ సినిమాలలో యాక్షన్ హై వోల్టేజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'గణపథ్'. 'ఏ హీరో ఇస్ బార్న్' అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఓటీటీలోకి సప్త సాగరాలు దాటి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం 'సప్త సాగరాలు దాటి'. కన్నడనాట 'సప్త సాగర దాచే: ఎల్లో' పేరుతో విడుదలై సంచలన విజయం అందుకుంది. ఇటీవలి కాలంలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ మ్యూజికల్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలో ఈ మూవీని తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. సెప్టెంబర్ 22న తెలుగు వెర్షన్…

రివ్యూ :పెదకాపు -1
ఓవరాల్ గా హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా వచ్చిన పెదకాపు-1లో హీరో నటన,సపోర్టింగ్ క్యాస్ట్,ఇంటర్వెల్,క్లైమ్యాక్స్ ,బీజీఎమ్ ,సినిమాటోగ్రఫీ హైలైట్ అయ్యాయి.ఓ మంచి రూరల్ పొలిటికల్ డ్రామాను చూడాలనుకుంటే పెదకాపును చూసేయొచ్చు.

బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కలయికలో రూపొందిన 'స్కంద' సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజైంది. తొలినుంచీ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల కారణంగా విడుదలైన అన్నిచోట్లా ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. బోయపాటి శ్రీను మార్క్ సినిమా ఇదని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఇక రామ్ పోతినేని కెరీర్లో ఫస్ట్ టైమ్ పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో రామ్ నటన ఫ్యాన్స్ను మెప్పిస్తోంది. తన ఎనర్జీ లెవెల్స్ ఏంటో మరోసారి ఈ సినిమాలో ప్రూవ్ చేశాడు రామ్…

పెదకాపు-1కథ చాలా యూనిక్ గా ఉంటుంది-శ్రీకాంత్ అడ్డాల
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్ను అందించిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘పెదకాపు-1’…

స్కంద 2 పై బోయపాటి హింట్.. ఫ్యాన్స్ సర్ప్రైజ్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కలయికలో రూపొందిన 'స్కంద' సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలినుంచీ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల కారణంగా విడుదలైన అన్నిచోట్లా ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజైంది. 'మేజర్' ఫేమ్ సయీ మంజ్రేకర్, సీనియర్ నటులు దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక రామ్ పోతినేని కెరీర్లో ఫస్ట్…

పెదకాపు పార్ట్ 1 టాక్
నారప్పతో తన రూట్ మార్చుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.అప్పటివరకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ లను తీసిన అయన నారప్పతో యాక్షన్ జోనర్లోకి మారాడు.ఈసినిమా థియేటర్లో విడుదలకాలేదు కానీ ఓటిటి లో వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాతో శ్రీకాంత్ అడ్డాల యాక్షన్ సినిమాలను కూడా తీయగలను అని నిరూపించుకున్నాడు.ఇక ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ రూరల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పెదకాపు పార్ట్ 1 తీశాడు.ఈ సినిమాను కొత్త హీరో తో చేయడం విశేషం.ఈసినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు.

భగవంత్ కేసరి నుండి స్పెషల్ వీడియో రిలీజ్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

2 మిలియన్ కు చేరువగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఈమధ్య కాలంలో చిన్నసినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుంది. స్టార్ హీయిన్ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఇక కొత్త కాన్సెప్ట్ లను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ఇప్పుడు ఈసినిమా మరోసారి నిరూపించింది. నిజానికి ఈసినిమా జవాన్ సినిమా ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అయితే జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈసినిమా పరిస్థితి ఏంటా అనుకున్నారు. కానీ ఈసినిమా మాత్రం చిన్నగా…

సలార్ లో నా రోల్ కెరీర్ బెస్ట్ రోల్
సెకండ్ ఇన్నింగ్స్ తరువాత బిజీ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది జగపతిబాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ హీరో అనిపించుకున్న జగపతిబాబు ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లోనే కాదు పలు భాషల్లో సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే జగపతిబాబు ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి.