కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 280

malavika mohanan interesting comments on salaar movie
సినిమా వార్తలు

నా ఓటు సలార్ కే అంటున్న మాస్టర్ బ్యూటీ

ప్రస్తుతం రిలీజ్ కు ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకోసం ఇండియన్ వైడ్ గా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ అంటే ప్రత్యేకంగా ప్రమోషన్స్ అక్కర్లేదు.. వీరి కాంబినేషన్స్ కే కావాల్సిన బజ్ వచ్చేస్తుంది. అయితే రిలీజ్ వరకూ ఆ బజ్ ఉండాలి కాబట్టి ప్రమోషన్స్ చేయాలి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు.

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan to grace MAD movie pre release event
సినిమా వార్తలు

మ్యాడ్ సినిమా కోసం దుల్కర్ సల్మాన్

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
guntur kaaram nizam rigths bagged by dil raju
సినిమా వార్తలు

గుంటూరు కారం నైజాం రేటు... నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు

మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.అక్టోబర్ కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి నవంబర్ లో సాంగ్స్ షూట్ చేయనున్నారు.ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసి తీరుతామని నిర్మాత నాగ వంశీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.అందులో భాగంగా గుంటూరు కారం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారని తెలిపారు.ఎంత మొత్తానికో చెప్పలేదు కానీ ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు కాకుండా మిగితా సినిమాల్లో కెల్లా హైయెస్ట్ రేటు ఇచ్చి తీసుకున్నారని…

Mahender Reddyవాట్సాప్
cinematographer rathnavelu update on devara movie shooting
షూటింగ్ అప్‌డేట్

దేవర నైట్ యాక్షన్ అండర్ వాటర్ సీక్వెన్స్ కంప్లీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
siva karthikeyan ayalaan movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

అయలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శివ కార్తికేయన్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Neha Shetty Interesting Comments On Rules Ranjann Movie
సినిమా వార్తలు

రూల్స్ రంజన్ రొటీన్ కాదు.. ఇంట్రెస్టింగ్ లవ్ థీమ్‌ ఉంది-కథానాయిక నేహా శెట్టి

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా వస్తున్న సినిమా రూల్స్ రంజన్. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలోభాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహా శెట్టి ఈసినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకుంది.

TFN Adminవాట్సాప్
Ramcharan Introduces His New Friend, Pic Gone Viral
సినిమా వార్తలు

రామ్‌చరణ్ కొత్త ఫ్రెండ్‌ ని చూశారా..? నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో

టాలీవుడ్ ప్రముఖ హీరో, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌ ఫ్రెండ్స్ లిస్టులోకి మరొకరు వచ్చి చేరారు. ఈ మేరకు ఆయన స్వయంగా తన కొత్త స్నేహితుడిని పరిచయం చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఆయన ఫ్యాన్స్ స్పందిస్తుండటంతో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. రామ్‌ చ‌ర‌ణ్‌ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెండ్ మరెవరో కాదు.. ఆయన ఫామ్ హౌస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక గుర్రం. అవును మీరు వింటున్నది నిజమే.

Srikanth Mవాట్సాప్
gaaju bomma song release date fixed from hi nanna movie
సాంగ్

సోల్ ఆఫ్ హాయ్ నాన్న- గాజు బొమ్మ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. పాధర్ అండ్ డాటర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో నాని తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి సమయమా అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తెలిపారు. ఈ వీడియోలో పాప నాన్న మనది లవ్ స్టోరీ ఆ అని అడుగగా..అవును లవ్ స్టోరీ నే అని చెబుతాడు.. ఇది మన…

TFN Adminవాట్సాప్
leo trailer release date fixed
ట్రైలర్ & టీజర్

లియో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ ఏడాది ఇప్పటికే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దళపతి విజయ్. ఇప్పుడు లియో అంటూ వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కగా ఈసినిమాకోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను అక్టోబర్ 5వ తేదీన…

TFN Adminవాట్సాప్
Producer Naga Vamsi Gives Key Updates About Balakrishna and VD12 Movies
సినిమా వార్తలు

బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాలపై నిర్మాత నాగ‌వంశీ కీలక అప్‌డేట్స్

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ మరియు క్రేజీ హీరో విజయ్ దేవరకొండలతో నిర్మించనున్న సినిమాలకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెల్లడించారు ఆయా చిత్రాల నిర్మాత సూర్యదేవర నాగవంశీ. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు…

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Gives Clarity on Replacement of Pooja Hegde in Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం నుంచి పూజా హెగ్డేను ఎందుకు రీప్లేస్‌ చేశామంటే? నిర్మాత నాగ‌వంశీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంటరైంది. కాగా ఈ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకోగా.. ఏవో కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో పూజాకి, మూవీ యూనిట్‌కి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఆమెని తప్పించారని రకరకాల రూమర్స్ వినిపించాయి.

Srikanth Mవాట్సాప్
talented hero rana daggubati joins in rajinikanths 170 movie
సినిమా వార్తలు

తలైవా సినిమాలో భల్లాలదేవుడు ఫిక్స్

తలైవా రజనీకాంత్ మొత్తానికి చాలా రోజుల తరువాత జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా రజనీకి మంచి కమ్ బ్యాక్ సినిమా అయింది. మరోవైపు రజనీ మాత్రం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా.

TFN Adminవాట్సాప్
lal salaam movie release date update
రిలీజ్ అప్‌డేట్

పొంగల్ బరిలోకే రజనీ లాల్ సలామ్

ప్రతి ఏడాది సంక్రాంతికి థియేటర్ల వద్ద పెద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగకు రెండు మూడు నెలల ముందు నుండే డేడ్లను రిజర్వ్ చేసుకుంటారు. ఇక ఈ ఏడాది ఇంకా మూడు నెలల్లో ముగిసిపోతుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగనున్నాయి. తెలుగు నుండి ఇప్పటికే ప్రాజెక్ట్ కే, మహేష్ గుంటూరు కారం, హనుమాన్ ఇంకా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో రజనీ లాల్ సలామ్ కూడా చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
Jr NTR Launched Mad Movie Theatrical Trailer
ట్రైలర్ & టీజర్

మ్యాడ్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేసిన జూ.ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న మూవీ 'మ్యాడ్'. ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య మరియు టాప్ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె, నిర్మాత నాగ‌వంశీ సోద‌రి హారిక సూర్యదేవర కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పిస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
skanda two days collections
బాక్సాఫీస్

స్కంద రెండో రోజు ఎంత రాబట్టిందంటే

ఉస్తాద్ రామ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన స్కంద బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.రెండు రోజుల క్రితం విడుదలైన ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమా మొదటి రోజు 18.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి మరో 9.4కోట్లను రాబట్టింది.దాంతో మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 27.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా గట్టిగానే ఉండడంతో సినిమా ఇదే రన్ ను కొనసాగించాల్సి ఉంటుంది.ఎలాగూ వారాంతం కాబట్టి ఈరెండు రోజులు కూడా మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
rajinikanth surprise letter to chandramukhi 2 movie
సినిమా వార్తలు

చంద్రముఖి2 టీమ్ కు తలైవా సర్ ప్రైజ్ లెటర్

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ చంద్రముఖి 2 వచ్చిన సంగతి తెలిసిందే కదా. రిలీజ్ కు ముందే ఈసినిమా అప్ డేట్స్ తో అంచనాలను పెంచేశారు. ఫైనల్ గా ఇక ఈసినిమా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. లారెన్స్, కంగనా నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Mohanlal Likely To Play Key Role in Manchu Vishnu's Kannappa
సినిమా వార్తలు

కన్నప్ప నుంచి కీలక అప్‌డేట్.. మంచు విష్ణుతో స్టార్‌ హీరో

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా గత కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం 'కన్నప్ప' న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వెల్లడయింది.

Srikanth Mవాట్సాప్
samantha enjoying her trip in austria
సినిమా వార్తలు

బ్రేక్ ను ఎంజాయ్ చేస్తున్న సామ్

మొత్తానికి బ్రేక్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. గత కొంతకాలం మయోసైటిస్ తో బాధపడిన సమంత ఆ తరువాత కోలుకొని తన సినిమాల షూటింగ్ లను అలానే వెబ్ సిరీస్ ను పూర్తి చేసేసింది. అయితే మళ్లీ పూర్తిగా కోలుకోవడానికి ఏడాదిపాటు షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే బ్రేక్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ముందు బాలి వెళ్లి అక్కడ కొన్ని ప్రదేశాలను చుట్టేసింది. ఇప్పుడు ఆస్ట్రియా టూర్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ సైక్లింగ్‌ చేస్తూ సంతోషంగా గడిపింది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా…

TFN Adminవాట్సాప్
Miss Shetty Mr Polishetty is coming to Netflix on October 5th
ఓటీటీ

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్

జాతిరత్నాలు తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.ఈనెల 7న విడుదలై పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుంది.విడుదలైన మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టగా ఆతరువాత మౌత్ టాక్ ప్రభావంతో కలెక్షన్స్ జోరు అందుకున్నాయి.దాంతో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది.అటు ఓవర్సీస్ లో అయితే డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఏకంగా 2మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
harish shankar interesting update on ustaad bhagat singh movie shoot
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటెన్స్ పార్ట్ అయిపోయింది

హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై అంచనాల్ ఏర్పడటం కామనే. హరీష్ కూడా ఎప్పటినుండో పవన్ సినిమాను చేయాలని వెయిట్ చేసి ఫైనల్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్