ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

nithiins extra ordinary man movie release date fixed

యంగ్ హీరో నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అనే టైటిల్ తో వచ్చేస్తుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను డిసెంబర్ 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + seventeen =