బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు రోజుల క్రితమే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. రేపు అంటే అక్టోబర్ 10వ తేదీన సారథి స్టూడియోస్ లో ఈసినిమా టీజర్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
Prepare for the excitement as Natural 🌟 @NameisNani is set to unveil the Teaser of #Bubblegum 🤩
🗓️ 10th OCT @11 AM ⏰
📍 Sarathi Studios, Hyd.Grab Event Passes Here: 🎟️https://t.co/gch3OFUIUu#BubblegumTeaserBlast💥@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou… pic.twitter.com/rup6EJqHNI
— BA Raju’s Team (@baraju_SuperHit) October 9, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: