పండుగ సీజన్ ఉందంటే ముందునుండే రిలీజ్ లకు సిద్దమవుతుంటాయి సినిమాలు. ముఖ్యంగా సంక్రాంతి, వినాయక చతుర్థి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకొని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటాయి. ఇప్పటికే సంక్రాంతి, వినాయక చతుర్థి అయిపోయాయి.. ఇక దసరా పండుగ రాబోతుంది. ఈ దసరాకు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. వాటిలో భగవంత్ కేసరి, లియో లాంటి భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈరెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆ సినిమాల నుండి వచ్చిన అప్ డేట్లు కూడా రెండు సినిమాలకు సూపర్ హైప్ ను తెచ్చిపెట్టాయి. మరోవైపు ఈ రెండు సినిమాల ట్రైలర్ లు ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. మరి ఈరెండు ట్రైలర్ లలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ట్రైలర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”104230″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: