కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 272

maama mascheendra movie streaming now
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మామ మశ్చీంద్ర

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. రీసెంట్ గానే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు సుధీర్ బాబు.

TFN Adminవాట్సాప్
balakrishna bhagavanth kesari movie first day collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరి ఫస్ట్ డే రోరింగ్ కలెక్షన్స్

మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా వచ్చింది. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా మొదటినుండే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఆ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. దీంతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
gopichand malineni praises on bhagavanth kesari movie
సినిమా వార్తలు

భగవంత్ కేసరి పై వీరసింహారెడ్డి డైరెక్టర్ రియాక్షన్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్టింగ్, శ్రీలీల తో వచ్చే ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమా విజయతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించడంతో పాటు అనిల్ ఖాతాలో మరో హిట్ చేరింది.

TFN Adminవాట్సాప్
Sapta Sagaraalu Dhaati Side B Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రిలీజ్ డేట్ ఫిక్స్

‘777చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. ఇక ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో…

Srikanth Mవాట్సాప్
varun tej operation valentine movie shoot wrapped
షూటింగ్ అప్‌డేట్

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
karthik raju atharva movie release update
సినిమా వార్తలు

అథర్వ- త్వరలో రిలీజ్ కు క్రైమ్ థ్రిల్లర్

మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ కావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పడో మొదలుపెట్టారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Lokesh Kanagaraj and Anirudh Ravichander Visit Vettri Theatre in Chennai To Watch Leo
సినిమా వార్తలు

లియో థియేట‌ర్‌ వద్ద సందడి చేసిన లోకేష్‌, అనిరుధ్‌.. వీడియో వైర‌ల్

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వహించిన ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 19, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా న‌టించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజ‌య్‌ ద‌త్ మరియు బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ నుంచి వస్తున్న మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. భారతీయ చలచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స‌ల్‌ (ఎల్‌సీయూ) అనే కాన్సెప్టుతో సినిమాలు తీస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు…

Srikanth Mవాట్సాప్
leo movie telugu review
రివ్యూ

రివ్యూ : లియో

ఓవరాల్ గా భారీ హైప్ తో వచ్చిన లియో అంచనాలను అందుకుంటూ ఎక్కడా నిరాశపరచలేదు. విజయ్ నటన,అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ సినిమాలు నచ్చే వారికి లియో బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఓసారి ట్రై చేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Jr NTR's Adhurs Re-release Date Fixed and Teaser Out
ట్రైలర్ & టీజర్

అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల

రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'అదుర్స్' రీ రిలీజ్‌కు సిద్ధమైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభిమానం చేయగా.. ఆయన సరసన నయనతార, షీలా హీరోయిన్స్‌గా నటించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మరో కీలక పాత్రను పోషించారు. వైష్ణవి ఆర్ట్స్…

Srikanth Mవాట్సాప్
balakrishna bhagavanth kesari telugu movie review
రివ్యూ

భగవంత్ కేసరి రివ్యూ- ఫీల్ గుడ్ యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా అనిల్ రావిపూడి గత సినిమాకంటే భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. యాక్షన్ తో పాటు ఎమోషన్ ల్ కంటెంట్ కూడా ఉండటంతో ఈసినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Jr NTR Gets Inducted into Actors Branch at Oscar Academy
సినిమా వార్తలు

జూ. ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌'లో తారక్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో ఎన్టీఆర్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది.

Srikanth Mవాట్సాప్
vijay deverakonda new film title released
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ కొత్తసినిమా టైటిల్ రిలీజ్

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈసినిమా వీడి13 అనే వర్కింగ్ టైటిల్ తో నే షూటింగ్ ను జరుపుకుంటుండగా తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Yatra 2 Shooting Update Actor Jiiva Participates Major Schedule at Pulivendula
షూటింగ్ అప్‌డేట్

పులివెందులలో 'యాత్ర 2' షూటింగ్.. వైఎస్ జగన్‌గా జీవా అదుర్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి…

Srikanth Mవాట్సాప్
rana daggubati about keedaa cola movie
సినిమా వార్తలు

కీడా కోలా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు

తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, 'ఈ నగరానికి ఏమైంది' బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌ ఈ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానా దగ్గుబాటి ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
MS Dhoni with Tamil Actor Yogi Babu, Pics Gone Viral
సినిమా వార్తలు

ఎంఎస్ ధోనీతో కమెడియన్ యోగిబాబు.. ఫొటో వైర‌ల్‌

కోలీవుడ్‌లోని టాప్ కమెడియన్స్‌లో యోగిబాబు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరూ యోగిబాబు తమ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. కాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని కి చెన్నై అంటే ప్రత్యేక అభిమానం. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ ఇటీవల తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి 'ధోనీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌'ను ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ బ్యానర్‌ నుంచి నిర్మించిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’. 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనేది ఉప శీర్షిక. తమిళంలో రూపొందిన ఈ…

Srikanth Mవాట్సాప్
martin luther king telugu movie trailer out now
ట్రైలర్ & టీజర్

సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్ రిలీజ్

హీరోగా చేయాలంటే మంచి ఫిజిక్, హైట్, అందం ఇలాంటి లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా ఉంటే చాలని ఇప్పటికే చాలామంది నిరూపించారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆతరువాత సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Japan Karthi movie teaser out now
ట్రైలర్ & టీజర్

కార్తీ జపాన్ టీజర్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమాలో కార్తి డిఫరెంట్ మేకోవర్ తో వస్తున్నాడని. అంతేకాదు ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Nani and Nithin Attends Siddu Jonnalagadda's Telusu Kada Movie Launch Event
షూటింగ్ అప్‌డేట్

సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన నాని, స్క్రిప్ట్ అందించిన నితిన్‌

'గుంటూరు టాకీస్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగొడ్డ.. ఆపై తనదైన శైలిలో ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో 'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అతడికి యూత్‌లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తన తదుపరి సినిమాను తెరకెక్కించడానికి బాగా టైమ్ తీసుకున్నాడు సిద్దు. ఈ నేపథ్యంలోనే 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా 'డీజే టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడు. అలాగే దీనితోపాటుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సిద్దు జొన్నలగొడ్డ మరో కొత్త సినిమాను ప్రారంభించాడు.

Srikanth Mవాట్సాప్
Allu Arjun Shares First Post After Received National Award
సినిమా వార్తలు

నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత.. ఫస్ట్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్, నెట్టింట వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, జాతీయ ఉత్తమ నటుడు కూడా. అవును, కేంద్రప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని తన అత్యుత్తమ నటనకుగానూ ఆయన ఈ పురస్కారాన్ని పొందారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్‌కి అభినందనలు తెలిపింది.

Srikanth Mవాట్సాప్
funny video released from bhagavanth kesari movie
సినిమా వార్తలు

భగవంత్ కేసరి ఫన్నీ వీడియో రిలీజ్

అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరువాత నటసింహం బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తుండటం.. అందులోనూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వరుస అప్ డేట్లతో సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. అంతేకాదు టైటిల్ సాంగ్ తో ఆ అంచనాలను మరింత పెంచేశారు. ఇదిలా ఉండగా.. ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ ఆన్ సెట్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలోషూటింగ్…

TFN Adminవాట్సాప్

షేర్