కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 265

సినిమా వార్తలు

మా ఊరి పొలిమేర 2 టాక్

మా ఊరి పొలిమేర రెండేళ్ల క్రితం ఓటిటి లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇందులో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి.ఇక ఇప్పుడు మా ఊరి పొలిమేర 2 పేరుతో దానికి సీక్వెల్ ను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాకు హైప్ తెచ్చాయి.ఈరోజు ఈసినిమా పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Appadappada Thaandra song out from Mangalavaaram movie
సాంగ్

మంగళవారం నుండి తరుణ్ అప్పడప్పడ తాండ్ర పెప్పీ సాంగ్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Helps To Srikakulam Girl
సినిమా వార్తలు

చిన్నారికి రౌడీ హీరో సాయం- ఎంపీ ప్రశంసలు

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు రియల్ హీరలనిపించుకుంటారు. నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. విజయ్ దేవరకొండ కూడా పలువురికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తను సంపాదించిన దానిలో కొంతభాగం ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగిస్తుంటాడు. ఇప్పటికే పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తున్నాడు. ఇక తన ప్రతి బర్త్ డేకు స్పెషల్‌గా అందరికీ సర్ ప్రైజ్‌లు ఇస్తుంటాడు.

TFN Adminవాట్సాప్
indian 2 an intro out now
ట్రైలర్ & టీజర్

ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్ రిలీజ్

స్టార్ డైరెక్టర్ శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇండియన్ 2.వీరి కాంబో లో ఇంతకుముందు వచ్చిన వచ్చిన కల్ట్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.నిజానికి ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా మధ్యలో అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది అయితే కొన్ని నెలల ముందు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాగా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

Mahender Reddyవాట్సాప్
Tollywood Senior Actor Eswara Rao Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‍లో విషాదం.. ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

దక్షిణాది చిత్ర పరిశ్రమలలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అలాగే విలక్షణ నటుడు నాజర్ తండ్రి కూడా కన్నుమూశారు. ఇక ఇది ఇలా ఉండగానే.. నిన్న కోలీవుడ్ ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‍ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేరన్న వార్త వినిపించింది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Bhagavanth Kesari Collects Rs. 135 Cr Gross in 15 Days
బాక్సాఫీస్

భగవంత్ కేసరి.. మూడో వారంలోనూ అదే జోరు, 15 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డ్…

Srikanth Mవాట్సాప్
MAD Movie Now Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్.. ఏ ప్లాట్‍ఫామ్‌లో అంటే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం 'మ్యాడ్'. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

Srikanth Mవాట్సాప్
keedaa cola movie telugu review
రివ్యూ

కీడా కోలా హిలేరియస్ క్రైమ్ థ్రిల్లర్-తరుణ్ ఖాతాలో మరో హిట్

ఓవరాల్ గా చెప్పాలంటే కీడా కోలా సినిమా మంచి హిలేరియస్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమా నుండి రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని రిలాక్స్ అయ్యే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Habibi Jilebi Video song out from Roshans Bubble Gum Movie
సాంగ్

బబుల్ గమ్ నుండి హబీబీ జిలేబీ సాంగ్ రిలీజ్

దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ఈమధ్యనే ప్రమోషన్ కార్యక్రమాలు పెట్టారు. ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు రోషన్. ఇక ఆతరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు. ఫస్ట్ సినిమా అయినా రోషన్ చాలా ఈజ్ తో నటించినట్టే అనిపిస్తుంది. అంతేకాదు యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Satyam Rajesh Says, Ma Oori Polimera-2 Will Give Goosebumps to The Audience
సినిమా వార్తలు

మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది - సత్యం రాజేష్

'మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'మా ఊరి పొలిమేర 2' డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈరోజు (నవంబర్ 3, 2023) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సత్యం రాజేష్…

Srikanth Mవాట్సాప్
Varun Tej-Lavanya Tripathi's Wedding Ceremony Pics Goes Viral
సినిమా వార్తలు

నెట్టింట వైరల్‌గా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఫోటోలు

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్‌ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా పూర్తి భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సహా మెగా-అల్లు కుటుంబ సభ్యులు హాజరై అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు…

Srikanth Mవాట్సాప్
karthi clarity on khaidi movie shoot delay
సినిమా వార్తలు

ఖైదీ2 అందుకే లేట్ అవుతుంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్‌ లోనే కాదు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Sree Leela Monthly Movie Magic Exciting New Releases Every Month
సినిమా వార్తలు

నెలకో సినిమాతో రానున్న శ్రీ లీల

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీ గా వున్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల.పెళ్లి సందడితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ అక్కడి నుండి వెనుదిరిగిచూసుకోలేదు.ప్రస్తుతం చేతిలో 5సినిమాలు వున్నాయి.ఆల్రెడీ ఈనెలలో భగవంత్ కేసరి తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్యకు కూతురిగా నటించింది.ఇక రానున్న మూడు నెలల్లో శ్రీలీల నెలకో సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

Mahender Reddyవాట్సాప్
skanda and jawan streaming on ott
ఓటీటీ

ఓటిటిల్లోకి స్కంద,జవాన్

గత నెలలో విడుదలైన రెండు మేజర్ సినిమాలు తాజాగా ఓటిటిల్లో కూడా రిలీజ్ అయ్యాయి.అందులో తెలుగు సినిమా స్కంద ఒకటి కాగా రెండోది బాలీవుడ్ మూవీ జవాన్.గత నెల 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది జవాన్.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈసినిమాతో షారుఖ్ వరుసగా రెండో విజయాన్ని సాధించడమే కాదు వరసగా 1000కోట్ల క్లబ్ లో చేరిన మొదటి బాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు.

Mahender Reddyవాట్సాప్
kamal haasan indian 2 movie intro video update
సినిమా వార్తలు

స్టార్స్ తో ఇండియన్ 2 ఇంట్రడక్షన్ వీడియో

లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
karthi japan movie completes censor formalities
సినిమా వార్తలు

కార్తీ జపాన్ సెన్సార్ కంప్లీట్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈసినిమా దీపావళి పండుగకు నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Jagapathi Babu Interesting Post on Prabhas's Salaar Goes Viral
సినిమా వార్తలు

సలార్‌.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్, పోస్ట్ వైరల్

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌'. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్ ఫైర్' సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Srikanth Mవాట్సాప్
anand deverakonda new movie titled as duet
సినిమా వార్తలు

డ్యూయెట్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అన్న సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చినా తన అన్న మార్క్ కనిపించకుండా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పెద్ద హడావుడి లేకుండా చిన్నసినిమాలు చేసుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
ram interesting post on skanda movie
సినిమా వార్తలు

రామ్ స్కంద వైబింగ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన సినిమా స్కంద. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనగా వచ్చిన ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే రామ్ పోతినేని యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్-శ్రీలీల కాంబినేషన్, యాక్షన్ ఎలిమెంట్స్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan Drops Dunki Movie Teaser on His Birthday
ట్రైలర్ & టీజర్

షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా.. డంకీ టీజ‌ర్ రిలీజ్

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. నేషనల్ అవార్డ్ విన్నర్ తాప్సీ పన్ను హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా…

Srikanth Mవాట్సాప్

షేర్