లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉండగా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్ ను షురూ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా సాలిడ్ అప్డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి ఇంట్రో వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రేపు అంటే నవంబర్ 3వ తేదీన సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు ఇంట్రో వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ వీడియోను తమిళ్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ రిలీజ్ చేస్తుండగా.. తెలుగులో రాజమౌళి రిలీజ్ చేయనున్నారు. అలానే కన్నడలో కిచ్చా సుదీప్, హీందీలో అమీర్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్ ఇంట్రో వీడియోను రిలీజ్ చేయనున్నారు.
Their friendship that grew over the years has only got stronger with time! 🤗✨ #SuperstarForUlaganayagan 🤩
‘Superstar @rajinikanth will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial… pic.twitter.com/SumRpTnKEH
— Lyca Productions (@LycaProductions) November 2, 2023
When two magnificent forces meet 🔥🤝🌊 We are surely in for a treat! 🤗✨ #SSRForUlaganayagan 🤩
Magnum opus director @ssrajamouli will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial… pic.twitter.com/05av1BUK50
— Lyca Productions (@LycaProductions) November 2, 2023
When perfection 💯 meets passion 🤩 we are in for an explosion! 😍💥 #MrPerfectionistForUlaganayagan 🤩
Mr. Perfectionist @AKPPL_Official will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial… pic.twitter.com/Yk5W88hBk9
— Lyca Productions (@LycaProductions) November 2, 2023
The ‘Baadshah’ across territories is here for you! 😎💥 #BaadshahForUlaganayagan 🤩
‘Baadshah’ @KicchaSudeep will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @dop_ravivarman @sreekar_prasad… pic.twitter.com/Hse2FJ9lgR
— Lyca Productions (@LycaProductions) November 2, 2023
Mr. IGR Maraar 🚨 is on call ✨ No better way to ‘Complete’ the announcement #TheCompleteActorForUlaganayagan 🤩
‘The Complete Actor’ @Mohanlal will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial… pic.twitter.com/m8LfmrhSjm
— Lyca Productions (@LycaProductions) November 2, 2023
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: