కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 229

all premiere shows for hanuman sold out
సినిమా వార్తలు

హనుమాన్ క్రేజ్ మాములు లేదుగా

సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడలేక తప్పుకుంటుందనుకున్న హనుమాన్ బరిలో నిలిచి ఊహించని రీతిలో సెన్సేషన్ సృష్టిస్తుంది.రోజు రోజుకి హైప్ భారీ గా పెరుగుతుంది.సినిమా మీద నమ్మకంతో రిలీజ్ కు ఒక్క రోజే ముందే పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు.దాదాపు 200 ప్రీమియర్లు సోల్డ్ అవుట్ అయ్యాయి.ఇక బుక్ మై షోలో ఇంట్రెస్ట్స్ 300k క్రాస్ చేసింది.ఓ మీడియం రేంజ్ సినిమాకు ఈరేంజ్ ప్రీమియర్లు పడడం అలాగే ఇంట్రెస్ట్స్ రావడం ఇదే మొదటి సారి.

Mahender Reddyవాట్సాప్
ashok galla 2 movie title and teaser out now
ట్రైలర్ & టీజర్

అశోక్ గల్లా 2 టైటిల్, టీజర్ రిలీజ్

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఈ యాక్షన్ వీడియో ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Pre-Release Event: Sreeleela Praises Mahesh Babu and Trivikram
సినిమా వార్తలు

మహేష్ బాబుని చూస్తూ.. డైలాగ్స్ కూడా మర్చిపోయేదాన్ని - శ్రీలీల

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
guntur kaaram creates all time record in amb cinemas
సినిమా వార్తలు

ఆ రెండు మల్టీ ఫ్లెక్స్ లలో ఆల్ టైం రికార్డు క్రీయేట్ చేసిన గుంటూరు కారం

అడ్వాన్స్ బుకింగ్స్ లో గుంటూరు కారం జోరు చూపిస్తుంది.నిన్న రాత్రి నైజాంలో బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి రోజు దాదాపు అన్ని షోస్ సోల్డ్ ఔట్ అయ్యాయి.ఇక హైదరాబాద్ లోని మహేష్ బాబు చెందిన ఏఏంబి సినిమాస్ లో మొదటి రోజు 42కుపైగా షోస్ సోల్డ్ అవుట్ అవ్వగా ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ లో మొదటి రోజు 41షోస్ కు షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి.ఈరెండు మల్టీ ఫ్లెక్స్ లో ఇవే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డు. ఈసినిమాకు రెగ్యులర్ టిక్కెట్ ప్రైస్ కాకుండా హైక్ పర్మిషన్ తెచ్చుకున్నారు మేకర్స్.దాంతో సింగల్ స్క్రీన్ లో 65 మల్టీఫ్లెక్స్ లో 100 రూపాయల వరకు రేటు పెంచుకోవచ్చు.ఆంధ్రాలో కూడా హైక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు పర్మిషన్ రాగానే…

Mahender Reddyవాట్సాప్
ntr devara movie malayalam dubbing update
సినిమా వార్తలు

దేవర.. ఎన్టీఆర్ ఈసారి మలయాళంలో కూడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. ఎలాంటి ఎమోషన్ అయినా సరే చాలా ఈజీగా చేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ వాక్చాతుర్యం గురించి కూడా అందరికీ తెలుసు. ఎన్టీఆర్ తో నటించిన వాళ్లు ఎవరైనా సరే ఆ విషయంలో ఎన్టీఆర్ ను పొగడకుండా ఉండలేరు. ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సరే ఒకే ఒక్క షాట్ లో ఓకే చేస్తాడని అందరూ భయపడుతుంటారు కూడా. అంతేకాదు భాషపై తనకు చాలా పట్టు ఉంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడగలిగే హీరోల్లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu is One of India's Greatest Actors, Says Meenakshi Chaudhary
సినిమా వార్తలు

ఇండియాలోని గొప్ప నటుల్లో మహేష్ బాబు ఒకరు - మీనాక్షి చౌదరి

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
makers clarity on ooru peru bhairavakona movie release date
రిలీజ్ అప్‌డేట్

ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ లో మార్పు లేదు.. మేకర్స్ క్లారిటీ

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Namrata Emotional Post On Mahesh Fans
సినిమా వార్తలు

మహేష్ ఫ్యాన్స్ పై నమ్రత ఎమోషనల్ పోస్ట్

మహేష్ సతీమణి నమ్రత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహేష్ ను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటినుండే సినిమాలకు గుడ్ బై చెప్పి మహేష్ బాబు కు ప్రతి విషయంలో అండగా.. సపోర్ట్ ఉంటూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం నమ్రత బాగానే యాక్టివ్ గా ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు గౌతమ్, సితార కు సంబంధించిన విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఎమోషనల్ పోస్ట్ ను పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Producer Dil Raju Wishes Guntur Kaaram Movie Team To Score Grand Success
బాక్సాఫీస్

గుంటూరు కారంతో మహేష్ బాబు కలెక్షన్ల తాట తీస్తాడు - దిల్ రాజు

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Director Trivikram Srinivas Remembers Super Star Krishna at Guntur Kaaram Pre-Release Event
సినిమా వార్తలు

కృష్ణ గారితో గడిపిన ప్రతిక్షణం నాకు చాలా అపూర్వమైనది - త్రివిక్రమ్ శ్రీనివాస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
ram charan interesting post on brahmanandams nenu autobiography book
సినిమా వార్తలు

బ్రహ్నీ నేను ఆటోబయోగ్రఫి బుక్ పై చెర్రీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అలా తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు చాలా సెలక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ పలు…

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Pre-Release Event Mahesh Babu Says, Trivikram is More Than A Friend
సినిమా వార్తలు

త్రివిక్రమ్ సినిమాల్లో చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్‌లో మ్యాజిక్ జరుగుతుంది - మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Guntur Kaaram Pre-Release Event Mahesh Babu Praises Sreeleela Dance Skills
సినిమా వార్తలు

శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది - మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
mawaa enthaina song released from guntur kaaram movie
సాంగ్

గుంటూరు కారం నుండి ఎనర్జిటిక్ మావా ఎంతైనా సాంగ్ రిలీజ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంటూరు కారం సందడే కనిపిస్తుంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అతడు, ఖలేజా వంటి క్రేజీ సినిమాల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని.. ఆదిశగానే చిత్రయూనిట్ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Pre-Release Event Mahesh Babu Says Thanks To His Fans
సినిమా వార్తలు

ఇకనుంచి నా అభిమానులే నాకు అమ్మ, నాన్న.. అన్నీ - మహేష్ బాబు

'గుంటూరు కారం' కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Naa Saami Ranga Censor Formalities Completed
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న నా సామిరంగ

ప్రముుఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది నా సామిరంగ. ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు అల్లరి న‌రేష్, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియోలు పాటలు,టీజర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
sailesh kolanu sharing interesting facts about saindhav movie
సినిమా వార్తలు

సైంధవ్ అభిమానులు, ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు-శైలేష్ కొలను

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శైలేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసందర్బంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ సైంధవ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
bhagyashri borse joined in ravi tejas mr bachchan movie shoot
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ షూట్ లో జాయిన్ అయిన హీరోయిన్

మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో ఈమె కూడా షూటింగ్ లో జాయినట్టు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
huge demand for hanuman Premiere shows
సినిమా వార్తలు

హనుమాన్ ప్రీమియర్ షోస్ కి షాకింగ్ రెస్పాన్స్

ఈసంక్రాంతికి వస్తున్న సినిమాల్లో స్టార్ క్యాస్ట్ లేకుండా వస్తున్న సినిమా హనుమాన్.తేజా సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు.అయితే పేరుకే ఇది మీడియం రేంజ్ సినిమా కానీ బజ్ మాత్రం కావాల్సినంత వుంది.ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించి హైప్ తెచ్చుకుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.నైజాంలో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను రిలీజ్ చేస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Actress Ashika Ranganath Reveals Interesting Facts About Naa Saami Ranga Movie
సినిమా వార్తలు

నాగార్జున గారితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి - ఆషిక రంగనాథ్

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. అలాగే రుక్సార్ థిల్లన్, మిర్నా కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నా సామిరంగ' సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ ఆషిక రంగనాథ్ విలేకరుల…

Srikanth Mవాట్సాప్

షేర్