సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడలేక తప్పుకుంటుందనుకున్న హనుమాన్ బరిలో నిలిచి ఊహించని రీతిలో సెన్సేషన్ సృష్టిస్తుంది.రోజు రోజుకి హైప్ భారీ గా పెరుగుతుంది.సినిమా మీద నమ్మకంతో రిలీజ్ కు ఒక్క రోజే ముందే పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు.దాదాపు 200 ప్రీమియర్లు సోల్డ్ అవుట్ అయ్యాయి.ఇక బుక్ మై షోలో ఇంట్రెస్ట్స్ 300k క్రాస్ చేసింది.ఓ మీడియం రేంజ్ సినిమాకు ఈరేంజ్ ప్రీమియర్లు పడడం అలాగే ఇంట్రెస్ట్స్ రావడం ఇదే మొదటి సారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపు ఎలాగూ టాక్ బయటికి రానుంది. హిట్ టాక్ వస్తే మాత్రం హనుమాన్ రిస్క్ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యినట్లే.ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా అమ్రితా అయ్యర్ హీరోయిన్ గానటించింది.వరలక్ష్మి శరత్ కుమార్,సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.
అయితే హనుమాన్ కు బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఈసినిమా విడుదలవుతున్న రోజే మహేష్ బాబు గుంటూరు కారం కూడా విడుదలకానుంది.సో పోటీ లో నిలవాలంటే హనుమాన్ కు హిట్ టాక్ తప్పినసరి కానుంది.మరి ఇంత పోటీ లో భారీ అంచనాల మధ్య వస్తున్న హనుమాన్ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: